డ్రగ్స్‌తో అప్రతిష్ట! షాకింగ్ నిర్ణయం తీసుకున్న హేమ
1993లో టీవీ నటిగా కెరీర్ ప్రారంభించింది హేమ. నటిగా తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లోనూ మెరిసింది. బిగ్ బాస్ వంటి ప్రముఖ రియాలిటీ షోల్లో నూ సందడి చేసింది. ఇప్పటివరకు సుమారు 350-400 సినిమాల్లో నటించిన ఈమె.. ఇప్పుడు మాత్రం సినిమాలు తగ్గించేసింది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లోని ఓ షాప్ ఓపెనింగ్ లో కనిపించిన హేమకు సినిమాల్లో ఎప్పుడు కనిపిస్తారు? అన్న ప్రశ్న ఎదురైంది.
దీనికి ఆమె షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. తాను సినిమాల్లో నటించడం మానేశానంటూ చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది హేమ. అంతేకాదు ఇప్పుడు లైఫ్ లో చిల్ అవుతున్నానంటూ.. హ్యాపీగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. 14 ఏళ్లప్పటి నుంచి కష్టపడుతున్నానని.. ఇక చాలనిపిస్తోందంటూ చెప్పింది. ఇంకెంత కాలం కష్టపడాలి? ఎవరికోసం కష్టపడాలి… హ్యాపీగా ఉండటానికి వీలైనంతవరకు ప్రయత్నిస్తున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను.ఏమో రాబోయే రోజుల్లో బోర్ కొట్టి యాక్ట్ చేయాలనిపిస్తే అప్పుడు సినిమాల సంగతి చూస్తా అంటూ తన మనసులోని భావాలను పంచుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక ఆధార్, మొబైల్‌తో ఓటర్ఐడీ లింక్ తప్పనిసరి
నాని Vs మోహన్ బాబు.. రసవత్తరమైన ఫైట్!
Chiranjeevi: లండన్‌లో మహిళా అభిమాని చేసిన పనికి చిరంజీవి రియాక్షన్
Manchu Manoj: ‘నిన్ను కలిసేందుకు ఎదురుచూస్తున్నా నాన్న’ మనోజ్ ఎమోషనల్ ట్వీట్
ఈ ముగ్గురూ దేవుళ్లే..! తెలుగు వాళ్ల గుండెల్లో మోగుతున్న అన్వేష్ మాటలు
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

