ఈ ముగ్గురూ దేవుళ్లే..! తెలుగు వాళ్ల గుండెల్లో మోగుతున్న అన్వేష్ మాటలు
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి .. వాటిని ప్రమోట్ చేసిన వారి గురించి మాట్లాడి.. తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అయిన అన్వేష్. ఇప్పుడు మరో సారి తన మాటల గారిడీ చూపించారు. ఈ సారి టాలీవుడ్ స్టార్ హీరోల గొప్ప మనసును.. వారి చేస్తున్న సాయాలను ఎయిమ్ చేశాడు. తన స్టైల్ ఆఫ్ కామెంట్స్‌తో పవన్ కళ్యాణ్, మహేష్ , బాలయ్యను ఆకాశానికెత్తాడు.
ఒక చేత్తో చేసిన సాయం రెండో చేతికి కూడా తెలీయకూడదంటారు. అదీ మన భారతదేశ సంస్కృతి. మహేష్ బాబు ఇదే చేశారని అన్నారు అన్వేష్. వేలాది మంది పిల్లలకి ఉచితంగా గుండె సర్జరీ చేయించారని చెప్పాడు. ఇది చాలా మందికి తెలియదు. దీని గురించి ఒక్క వీడియో అయినా బయటికి రాలేదన్నాడు. ఎంతోమంది చిన్న పిల్లల ప్రాణాలు కాపాడిన దేవుడు మహేష్ అని.. ఇదీ సాయమంటే.. అంటూ మహేష్ సేవా గుణాన్ని ఆకాశానికెత్తాడు అన్వేష్. ఇక మహేష్‌తో పాటే బాలకృష్ణ సేవా గుణాన్ని కూడా పొగిడేశాడు అన్వేష్. బాలయ్య తన అమ్మ పేరు మీద బసవతారకం ఆసుపత్రి పెట్టి.. ఎంతో మందికి క్యాన్సర్‌కి చికిత్స చేస్తున్నారని చెప్పాడు. ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న బాలయ్య కూడా దేవుడే అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి చేసుకోమని శ్రీదేవి రిక్వెస్ట్.. అప్పట్లో షాకిచ్చిన మురళీ మోహన్
మా భార్యల నుంచి మమ్మల్ని కాపాడండి బాబోయ్..! మీకు దండేసి దండం పెడతాం

ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్ తింటే అద్భుత లాభాలు మీ సొంతం

బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..

వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్
