పెళ్లి చేసుకోమని శ్రీదేవి రిక్వెస్ట్.. అప్పట్లో షాకిచ్చిన మురళీ మోహన్
అతిలోక సుందరి శ్రీదేవి తెలియని తెలుగు ప్రేక్షకులను ఉండరు. ఈ అందాల తార పుట్టినరోజు నేడు. ఆమె లేని బాధను అభిమానులు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. శ్రీదేవి మరణం ఇప్పటికీ చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇక ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అప్పట్లో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కోట్లలో అభిమానుల్ని సంపాదించారు.
ఇప్పటికీ చాలా మందికి ఆరాధ్య దేవీగానే ఉన్నారు ఈమె. అలాంటి సీనియర్ నటి శ్రీదేవి గురించి ఇప్పుడో న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. శ్రీదేవిని టాలీవుడ్ సీనియర్ హీరో మురళీ మోహకి అడిగారనే షాకింగ్ టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. ఇక మురళీమోహన్ ఒకప్పుడు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 350 కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆతర్వాత ఆయన నిర్మాతగా, బిజినెస్ మ్యాన్ గా ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఇప్పుడు తన బిజినెస్ కార్యక్రమాలను చూసుకుంటూనే ఇండస్ట్రీకి దగ్గరగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ఈయన ఓ షాకింగ్ విషయం చెప్పాడు. శ్రీదేవిని తనే పెళ్లి చేసుకోవాల్సింది అంటూ.. ఆనాటి ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మా భార్యల నుంచి మమ్మల్ని కాపాడండి బాబోయ్..! మీకు దండేసి దండం పెడతాం
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

