ఐపీఎల్‌ చీర్‌లీడర్లపైనా కనకవర్షమే.. ఒక్కో మ్యాచ్‌కు ఎంత సంపాదిస్తారో తెలుసా?

image

TV9 Telugu

19 March 2025

మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ మొదలుకానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ సన్నాహాలను పూర్తి చేశాయి.

IPL 2025 లో చీర్ లీడర్లు జట్టుకు మద్దతు ఇవ్వడం కనిపిస్తుంది. తొలి సీజన్ నుంచి వీరు ఆయా జట్లతోపాటు ఫ్యాన్స్‌కు మజా అందిస్తుంటారు.

ఐపీఎల్‌లో ఆటగాళ్లతో పాటు చీర్‌లీడర్లు కూడా చాలా సంపాదిస్తారని మీకు తెలుసా. ప్రతీ మ్యాచ్‌కు వీళ్లకు ఫ్రాంచైజీలు డబ్బులు అందిస్తుంటారు.

వివిధ ఐపీఎల్ జట్లు చీర్ లీడర్లకు వేర్వేరు జీతాలు చెల్లిస్తాయి. ప్రతీ మ్యాచ్‌కు లేదా ఒకేసారి సీజన్‌ మొత్తానికి మాట్లాడుకుంటారు.

మీడియా నివేదికల ప్రకారం, ఐపీఎల్‌లో చీర్‌లీడర్లు సగటున ఒక్కో మ్యాచ్‌కు రూ.14,000 నుంచి రూ.17,000 వరకు సంపాదిస్తారు.

ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చీర్ లీడర్లకు మ్యాచ్ కు 20,000 రూపాయలు చెల్లిస్తాయి.

చీర్ లీడర్లు జట్టు విజయాలకు స్థిర జీతంతో పాటు బోనస్‌లను కూడా పొందుతారు. అంతేకాకుండా, వారికి మంచి వసతి, ఆహార సౌకర్యాలు కూడా లభిస్తాయి.