AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు మిస్.. సీక్రెట్ ఏమిటి.?

‘డార్లింగ్’ ప్రభాస్ నుంచి ‘సాహో’ అప్డేట్ బయటికి వచ్చింది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ డేట్‌తో పాటు మరో కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు ప్రభాస్. ఇకపోతే సినిమాకు అత్యంత కీలకమైన మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు మాత్రం రిలీజైన ఫస్ట్ లుక్‌లో లేకపోవడంతో ఫ్యాన్స్‌లో సందేహం తలెత్తింది. ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ శంకర్- ఎహసాన్- లోయ్‌లు సంగీతం అందిస్తున్నారు. ఇక ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే […]

మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు మిస్.. సీక్రెట్ ఏమిటి.?
Ravi Kiran
|

Updated on: May 21, 2019 | 5:52 PM

Share

‘డార్లింగ్’ ప్రభాస్ నుంచి ‘సాహో’ అప్డేట్ బయటికి వచ్చింది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ డేట్‌తో పాటు మరో కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు ప్రభాస్. ఇకపోతే సినిమాకు అత్యంత కీలకమైన మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు మాత్రం రిలీజైన ఫస్ట్ లుక్‌లో లేకపోవడంతో ఫ్యాన్స్‌లో సందేహం తలెత్తింది.

ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ శంకర్- ఎహసాన్- లోయ్‌లు సంగీతం అందిస్తున్నారు. ఇక ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే ‘సాహో’ టీజర్‌కు బ్యాగ్రౌండ్ స్కోర్ అందించింది ఎస్.ఎస్.థమన్. ఇక దీనితో అనుమానాలు తలెత్తి చిత్ర నిర్మాతలను అడగగా ‘ఈ చిత్రానికి సంగీతం అందించేది శంకర్- ఎహసాన్- లోయ్‌లే అని స్పష్టం చేశారు’.

మరోవైపు ఇటీవల రిలీజైన ‘షేడ్స్ అఫ్ సాహో’ వీడియోలకు కూడా శంకర్- ఎహసాన్- లోయ్‌లే సంగీతం అందించారు. అయితే ఈరోజు విడుదలైన పోస్టర్‌లో మాత్రం వీరి పేర్లు కనిపించలేదు. ఏదైనా చిన్న పొరపాటు వల్ల వీళ్ళ పేర్లు కనిపించలేదా.? లేక అంతకు మించి ఏదైనా జరిగిందా.? అనే అనుమానం అభిమానుల్లో తలెత్తింది. చూడాలి మరి ఈ ప్రశ్నకు ‘డార్లింగ్’ ప్రభాస్ లేదా చిత్ర యూనిట్ ఏ సమాధానం చెబుతారో చూడాలి.!

Follow Us
లవ్ బర్డ్స్ తాట తీసిన నరేష్.. ఒక్కో ప్రశ్నతో ఏకిపారేశాడుగా..
లవ్ బర్డ్స్ తాట తీసిన నరేష్.. ఒక్కో ప్రశ్నతో ఏకిపారేశాడుగా..
టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మాసీ సీఎం మమతా బెనర్జీపై హత్యాయత్నం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు!
మాసీ సీఎం మమతా బెనర్జీపై హత్యాయత్నం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు!
నవరాత్రుల నాలుగో రోజు మహా చండీదేవి అలంకారంలో కనకదుర్గ..
నవరాత్రుల నాలుగో రోజు మహా చండీదేవి అలంకారంలో కనకదుర్గ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ డ్రామా..
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ డ్రామా..
ఎప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేని సచిన్ ఆ 3 రికార్డులు ఇవే
ఎప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేని సచిన్ ఆ 3 రికార్డులు ఇవే
దసరా రోజు జమ్మిఆకులను ఎందుకు పంచుకుంటారు..దీని వెనక రహస్యం తెలుసా
దసరా రోజు జమ్మిఆకులను ఎందుకు పంచుకుంటారు..దీని వెనక రహస్యం తెలుసా
హైదరాబాద్‌లో భారత్-విండీస్ పోరు.. వైభవ్‌ కి చోటు దక్కుతుందా ?
హైదరాబాద్‌లో భారత్-విండీస్ పోరు.. వైభవ్‌ కి చోటు దక్కుతుందా ?
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. 2,721 పోస్ట్‌లతో నోటిఫికేషన్
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. 2,721 పోస్ట్‌లతో నోటిఫికేషన్
ఆ హీరోతో ఎక్కువ సినిమాలు ఎందుకు చేశానంటే.. హీరోయిన్ రోజా..
ఆ హీరోతో ఎక్కువ సినిమాలు ఎందుకు చేశానంటే.. హీరోయిన్ రోజా..