AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకట్టుకుంటోన్న ‘మిస్టర్ కెకె’ ట్రైలర్!

విభిన్న కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ తమిళ నటుడు చియాన్ విక్రమ్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘కదరం కొండన్’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. రాజేష్ ఎమ్ సెల్వ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అక్షర హాసన్ కీలక పాత్రలో నటించింది. ఇది ఇలా ఉండగా చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ […]

ఆకట్టుకుంటోన్న 'మిస్టర్ కెకె' ట్రైలర్!
Ravi Kiran
|

Updated on: Jul 04, 2019 | 12:46 AM

Share

విభిన్న కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ తమిళ నటుడు చియాన్ విక్రమ్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘కదరం కొండన్’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. రాజేష్ ఎమ్ సెల్వ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అక్షర హాసన్ కీలక పాత్రలో నటించింది.

ఇది ఇలా ఉండగా చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ మూవీలో విక్రమ్ సరికొత్త గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని హీరో కమల్ హాసన్ రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. కాగా ఈ సినిమా తెలుగులో ‘మిస్ట‌ర్ కెకె’ పేరుతో విడుద‌ల కానుంది.

ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ప్యాకేజ్‌ ట్యాంపరింగ్‌కు గురైందని తెలుసుకోవచ్చా
ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ప్యాకేజ్‌ ట్యాంపరింగ్‌కు గురైందని తెలుసుకోవచ్చా
VARANASI: "నట దాహార్తిని తీర్చుతోంది" అంటున్న పాపులర్​ యాక్టర్
VARANASI:
IPL క్రికెట్ లో భారీగా సంపాదిస్తున్న హీరోయిన్..
IPL క్రికెట్ లో భారీగా సంపాదిస్తున్న హీరోయిన్..
ఈ స్టార్ హీరో డైలీ షెడ్యూల్ వింటే షాక్ అవ్వాల్సిందే!
ఈ స్టార్ హీరో డైలీ షెడ్యూల్ వింటే షాక్ అవ్వాల్సిందే!
ఉదయం vs సాయంత్రం: ఎక్సర్‌సైజ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్..?
ఉదయం vs సాయంత్రం: ఎక్సర్‌సైజ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్..?
టైరు పేలి అదుపుతప్పిన ప్రభుత్వ బస్సు.. 9మంది మృత్యువాత
టైరు పేలి అదుపుతప్పిన ప్రభుత్వ బస్సు.. 9మంది మృత్యువాత
చిన్న ట్రిక్‌తో సైకాలజిస్టులను కూడా ఫిదా చేసిన హీరోయిన్ అనుష్క
చిన్న ట్రిక్‌తో సైకాలజిస్టులను కూడా ఫిదా చేసిన హీరోయిన్ అనుష్క
ముగ్గురు అక్కాచెల్లెళ్లతో మహేష్ బాబు.. ఫ్యామిలీ ఫొటోస్ వైరల్
ముగ్గురు అక్కాచెల్లెళ్లతో మహేష్ బాబు.. ఫ్యామిలీ ఫొటోస్ వైరల్
అతి తక్కువ పెట్టుబడితో ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు!
అతి తక్కువ పెట్టుబడితో ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు!
ఫిట్‌నెస్ స్పెషల్ వర్కౌట్ సీక్రెట్ చెప్పేసిన సీనియర్ హీరోయిన్
ఫిట్‌నెస్ స్పెషల్ వర్కౌట్ సీక్రెట్ చెప్పేసిన సీనియర్ హీరోయిన్