AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హృతిక్‌ రోషన్‌పై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌పై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. సెక్షన్‌ 420, 406 కింద కేసు నమోదు చేసారు పోలీసులు. కల్ట్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా హృతిక్‌ వ్యవహరిస్తున్నారు. అయితే ఫిట్‌నెస్‌ సెంటర్‌ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని శశి అనే భాదితుడు ఫిర్యాదు చేసాడు . ఫిట్‌నెస్‌ ప్యాకేజీ కింద రూ.17,490 నుంచి రూ.36,400 వరకూ వసూలు చేసారని తెలిపారు. స్లాట్స్‌ ఇవ్వడం లేదని ప్రశ్నించిన వారిని […]

హృతిక్‌ రోషన్‌పై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
Ram Naramaneni
|

Updated on: Jul 03, 2019 | 9:48 PM

Share

బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌పై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. సెక్షన్‌ 420, 406 కింద కేసు నమోదు చేసారు పోలీసులు. కల్ట్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా హృతిక్‌ వ్యవహరిస్తున్నారు. అయితే ఫిట్‌నెస్‌ సెంటర్‌ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని శశి అనే భాదితుడు ఫిర్యాదు చేసాడు . ఫిట్‌నెస్‌ ప్యాకేజీ కింద రూ.17,490 నుంచి రూ.36,400 వరకూ వసూలు చేసారని తెలిపారు. స్లాట్స్‌ ఇవ్వడం లేదని ప్రశ్నించిన వారిని కల్ట్‌ వెబ్‌సైట్‌లో బ్లాక్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. తాను కల్ట్‌ ఫిటినెస్‌ సెంటర్‌పై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు శశి వెల్లడించారు.

హ‌ృతిక్ రోషన్ బ్రాండింగ్ చేయడంతో నమ్మి కొందరు  డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే 500 మందికి మాత్రమే ఆ సెంటర్‌లో జిమ్ చేసుకునే అవకాశం ఉన్నా 1800 మంది వరకూ స్లాబ్స్ ఇస్తున్నారు కల్ట్ ఫిట్‌నెస్ సెంటర్ నిర్వాహకులు.

Follow Us
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై