ముఖానికి మళ్లీ మేకప్.. రాములమ్మ ఇకపై సినిమాల్లోనే కొనసాగుతారా..?

లేడి అమితాబ్‌గా ఒకప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో ఒక వెలుగు వెలిగిన విజయశాంతి.. 13 సంవత్సరాల తరువాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకతవ్ంలో మహేశ్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ఆమె.. ఇకపై సినిమాల్లో కూడా కొనసాగుతారా..? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఇవి కాస్త ఆమె చెవిన పడటంతో వాటిపై స్పష్టతను ఇచ్చింది […]

ముఖానికి మళ్లీ మేకప్.. రాములమ్మ ఇకపై సినిమాల్లోనే కొనసాగుతారా..?
Follow us

| Edited By:

Updated on: Jun 03, 2019 | 12:52 PM

లేడి అమితాబ్‌గా ఒకప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో ఒక వెలుగు వెలిగిన విజయశాంతి.. 13 సంవత్సరాల తరువాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకతవ్ంలో మహేశ్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ఆమె.. ఇకపై సినిమాల్లో కూడా కొనసాగుతారా..? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

ఇవి కాస్త ఆమె చెవిన పడటంతో వాటిపై స్పష్టతను ఇచ్చింది రాములమ్మ. ఆరు నెలల క్రితమే తనకు సినిమా అవకాశం వచ్చిందని, కానీ అప్పటికి పార్టీ ప్రచార బాధ్యతలు ఉండటంతో సాధ్యం కాదని ఒప్పుకోలేదని విజయశాంతి తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు ముగియం.. రాజకీయ అవసరాలు పెద్దగా లేనందునే సినిమాలపై దృష్టిపెట్టానని పేర్కొన్నారు. ఇకపై రెండింటిలో కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. తనకు ఏ పని అప్పగించినా చిత్తశుద్ధితో చేయడం అలవాటని విజయశాంతి వివరించారు.

అయితే తన రాజకీయ అరంగేట్రాన్ని బీజేపీతో ప్రారంభించిన ఆమె.. ఆ తరువాత టీఆర్ఎస్‌లో చేరారు. కొన్నేళ్లపాటు ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అయితే కొన్ని కారణాల వలన ఆ పార్టీనీ వీడిన విజయశాంతి కాంగ్రెస్‌లో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు.

Latest Articles
లక్ష్మీదేవిని పూజించే ముందు ఇంట్లో ఈ వస్తువులుంటే తొలగించండి..
లక్ష్మీదేవిని పూజించే ముందు ఇంట్లో ఈ వస్తువులుంటే తొలగించండి..
ఆ హీరో చెయ్యాల్సిన ఆర్య అల్లు అర్జున్ చేసి హిట్ అందుకున్నాడు..
ఆ హీరో చెయ్యాల్సిన ఆర్య అల్లు అర్జున్ చేసి హిట్ అందుకున్నాడు..
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఉగాండా.. 43 ఏళ్ల ఆటగాడికి ఛాన్స్..
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఉగాండా.. 43 ఏళ్ల ఆటగాడికి ఛాన్స్..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి కోసం ఈ 9 విషయాలు మీకు తెలుసా !
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి కోసం ఈ 9 విషయాలు మీకు తెలుసా !
మరో ఫన్నీ వీడియో రిలీజ్ చేసిన ఆనంద్ మహీంద్రా
మరో ఫన్నీ వీడియో రిలీజ్ చేసిన ఆనంద్ మహీంద్రా
మే నెలలో మతిపోయే బైక్స్, స్కూటర్స్ లాంచ్.. !
మే నెలలో మతిపోయే బైక్స్, స్కూటర్స్ లాంచ్.. !
తినడానికి బతికున్న ఆక్టోపస్ ఆర్డర్.. డైనింగ్ టేబుల్‌పై పెట్టగానే
తినడానికి బతికున్న ఆక్టోపస్ ఆర్డర్.. డైనింగ్ టేబుల్‌పై పెట్టగానే
తెలంగాణ ఉద్యోగులకు ఆ 2 రోజులూ వేతనంతో కూడిన సెలవులు
తెలంగాణ ఉద్యోగులకు ఆ 2 రోజులూ వేతనంతో కూడిన సెలవులు
తీగ లాగితే.. డొంక అంతా కదిలింది.. పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు..
తీగ లాగితే.. డొంక అంతా కదిలింది.. పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు..
ఈ సంకేతాలు ఉంటే మీ ఇంట్లో దెయ్యం ఉన్నట్లే.. ధైర్యం ఉంటేనే చదవండి
ఈ సంకేతాలు ఉంటే మీ ఇంట్లో దెయ్యం ఉన్నట్లే.. ధైర్యం ఉంటేనే చదవండి