AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బ్రేకప్’ అంటున్న రౌడీగారు

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా జూలై 26న విడుదల అవుతుండగా.. ‘హీరో’ అనే బైలింగ్యువల్ సినిమా రీసెంట్‌గా సెట్స్ పైకి వెళ్ళింది. కాగా ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ థెరిసా, ఇసా బెల్లెడి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘బ్రేకప్’ అనే […]

'బ్రేకప్' అంటున్న రౌడీగారు
Ravi Kiran
|

Updated on: May 22, 2019 | 1:05 PM

Share

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా జూలై 26న విడుదల అవుతుండగా.. ‘హీరో’ అనే బైలింగ్యువల్ సినిమా రీసెంట్‌గా సెట్స్ పైకి వెళ్ళింది. కాగా ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ థెరిసా, ఇసా బెల్లెడి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘బ్రేకప్’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట చిత్ర యూనిట్.

వివిధ కోణాల్లో తాను కలుసుకున్న అమ్మాయిలను ప్రేమించి ఆ తరువాత బ్రేకప్ చేసుకునే క్యారక్టర్ హీరోది కావడంతో ఈ టైటిల్ బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె. ఎస్. రామారావు నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us
Video: తెలుగబ్బాయ్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన 41 ఏళ్ల ప్లేయర్
Video: తెలుగబ్బాయ్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన 41 ఏళ్ల ప్లేయర్
గుండె జబ్బులకు సంకేతాలా..? పిల్లలలో ఈ లక్షణాలను విస్మరించవద్దు..
గుండె జబ్బులకు సంకేతాలా..? పిల్లలలో ఈ లక్షణాలను విస్మరించవద్దు..
చికెన్ కుర్మా ఇలా చేస్తే.. పక్కింటోళ్ళు కూడా మీ ఇంట్లో వాలిపోతారు
చికెన్ కుర్మా ఇలా చేస్తే.. పక్కింటోళ్ళు కూడా మీ ఇంట్లో వాలిపోతారు
కుర్రాళ్ల కలల రాణి.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా..
కుర్రాళ్ల కలల రాణి.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా..
విద్యార్థులకు అలర్ట్.. సిలబస్‌లో భారీ మార్పులు.. కేంద్రమంత్రి..
విద్యార్థులకు అలర్ట్.. సిలబస్‌లో భారీ మార్పులు.. కేంద్రమంత్రి..
రత్నగిరి రాళ్లలో 12,000ఏళ్ల రహస్యం!చరిత్రనే మార్చే సంచలన తవ్వకాలు
రత్నగిరి రాళ్లలో 12,000ఏళ్ల రహస్యం!చరిత్రనే మార్చే సంచలన తవ్వకాలు
మేం చనిపోయాక మా డెడ్ బాడీస్‌ వారికే సొంతం: బిగ్ బాస్ సోనియా
మేం చనిపోయాక మా డెడ్ బాడీస్‌ వారికే సొంతం: బిగ్ బాస్ సోనియా
ఇండియా AI ఇంపాక్ట్‌ సమ్మిట్‌‌.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం..
ఇండియా AI ఇంపాక్ట్‌ సమ్మిట్‌‌.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం..
ఈ మెటల్ మరో వెండి కాబోతుందా..? పెరుగుతున్న ధరలు
ఈ మెటల్ మరో వెండి కాబోతుందా..? పెరుగుతున్న ధరలు
కలలో స్మశానం కనిపిస్తే..శుభమా..? అశుభమా..? అసలు విషయం తెలిస్తే..
కలలో స్మశానం కనిపిస్తే..శుభమా..? అశుభమా..? అసలు విషయం తెలిస్తే..