AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వెంకటేష్ దృశ్యం2….సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ అదేనట..

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నారప్ప ఆసినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్  సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Venkatesh: త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వెంకటేష్ దృశ్యం2....సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ అదేనట..
Drushyam 2 Movie
Rajeev Rayala
|

Updated on: Apr 16, 2021 | 8:02 AM

Share

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నారప్ప ఆసినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్  సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. నారప్ప అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని తెలుస్తుంది. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత అనీల్ రావిపూడి దర్శత్వంలో ఎఫ్3 సినిమా చేస్తున్నాడు వెంకీ. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది.

వీటితోపాటు మలయాళం లో మంచి విజయం సాధించిన దృశ్యం సినిమాను రీమేక్ చేస్తున్నారు వెంకీ. ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ గా దృశ్యం 2 సినిమాను తెరకెక్కించారు. మలయాళంలో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో నటించారు. ఇక తెలుగులో వెంకటేష్ కు జోడీగా మీననే అంటిస్తున్నారు. కాగా దృశ్యం 2 సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసారు చిత్రయూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది ఈ సినిమా . అయితే ఈ సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ ఉండనుందట.ఆద్యంత ఆసక్తికరంగా సాగేలా తెరకెక్కించాడట దర్శకుడు జీతుజోసెఫ్. అయితే పార్ట్ 2 లో పోలీసులు వెంకటేష్ ను పట్టుకోవడానికి వేసే ప్లాన్ లు ఇంట్రస్టింగ్ గా ఉంటాయని తెలుస్తుంది. పోలీసులు వేసే ఎత్తుల నుంచి వెంకీ ఎలా తప్పించ్చుకున్నాడు అనేది ఆసక్తికరంగా ఉండబోతుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nagababu: మెగా బ్రదర్ నాగబాబు వాట్సాప్ డీపీలో బాలయ్య…!! ఆశ్చర్యం లో నెటిజన్లు… ( వీడియో )

Pooja Hegde: బుట్టబొమ్మకు వెల్లువెత్తుతున్న అవకాశాలు.. రెమ్యునరేషన్ పెంచినా ఆగని ఆఫర్లు..

Devi Sri Prasad: ఎనర్జిటిక్ స్టార్ హీరో కోసం మరోసారి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వడానికి సిద్దమైన రాక్ స్టార్…

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..