Nagababu: మెగా బ్రదర్ నాగబాబు వాట్సాప్ డీపీలో బాలయ్య…!! ఆశ్చర్యం లో నెటిజన్లు… ( వీడియో )

Nagababu: ఒకవైపు పొలిటికల్ పంచ్‌లు పేలుస్తూ, మరోవైపు నెటిజన్లతో ముచ్చటిస్తూ హల్‌చల్ చేస్తున్నారు. ‘Ask Me A Question’ పేరుతో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తన మార్క్ సమాధానాలు ఇస్తున్నారు.

  • Phani CH
  • Publish Date - 7:24 am, Fri, 16 April 21