Pooja Hegde: బుట్టబొమ్మకు వెల్లువెత్తుతున్న అవకాశాలు.. రెమ్యునరేషన్ పెంచినా ఆగని ఆఫర్లు..

తెలుగులో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే టక్కున చెప్పే పేరు పూజ హెగ్డే. ఈ అమ్మడు వరుస సినిమాలతో టాలీవుడ్ ను షేక్ చేస్తుంది.

Pooja Hegde: బుట్టబొమ్మకు వెల్లువెత్తుతున్న అవకాశాలు.. రెమ్యునరేషన్ పెంచినా ఆగని ఆఫర్లు..
పూజా హెగ్డే. కెరీర్ బిగినింగ్ లో ఓ లైలా కోసం, ముకుంద సినిమాలలో పూజా హోమ్లీ హీరోయిన్ గా పద్దతిగా కనిపించి ఆకట్టుకుంది. 
Follow us

|

Updated on: Apr 16, 2021 | 7:23 AM

Pooja Hegde:

తెలుగులో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే టక్కున చెప్పే పేరు పూజ హెగ్డే. ఈ అమ్మడు  వరుస సినిమాలతో టాలీవుడ్ ను షేక్ చేస్తుంది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది ఈ చిన్నది. ఒకలైలా కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజ. ఆతర్వాత ఫుల్ బిజీ అయిపొయింది. అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక అల్లు అర్జున్ నటించిన డీజే సినిమాలో అందాల విందుతో కనువిందు చేసింది పూజ.

ప్రస్తుతం తెలుగు, హిందీల్లో సినిమాలు చేస్తున్నపూజ త్వరలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ సరసన నటించబోతుంది. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది ఈ బుట్టబొమ్మ. అలాగే బాలీవుడ్ లోను స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ రాణిస్తుంది ఈ క్రమంలోనే తమిళ్ స్టార్ విజయ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇటీవల మాస్టర్ సినిమాతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్. ఇప్పుడు మరో భారీ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో పూజ హెగ్డే నటిస్తుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్ గురించి ఫిలిం నగర్ లో పెద్దేత్తున్న చర్చ జరుగుతుంది. అయితే ఈ సినిమాల్లో పూజ పాపా హీరోయిన్ గా ఎంపిక అయ్యిందంటూ కూడా టాక్ నడుస్తుంది. మరోవైపు అవకాశాలు వెల్లువెత్తడంతో అన్ని సినిమాలు చేయలేక భారీ రెమ్యునరేష్ ను డిమాండ్ చేస్తుందంట పూజ. అలాగైనా కొందరు నిర్మాతలు వెనకడుగేస్తారని భావిస్తుంది ఈ బుట్టబొమ్మ. ఇక మహేష్ త్రివిక్రమ్ సినిమాలో పూజ దాదాపు కన్ఫామ్ అయిపోయిందని తెలుస్తుంది. ఇలా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అవకాశాలు దక్కించుకుంటూ అదికూడా భారీ ఎమ్యూనరేషన్ తో సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు అంటూ ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Devi Sri Prasad: ఎనర్జిటిక్ స్టార్ హీరో కోసం మరోసారి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వడానికి సిద్దమైన రాక్ స్టార్…

పాన్ ఇండియా సినిమాకు సిద్ధమైన మురుగదాస్.. ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేసిన డైరెక్టర్ ?

అలుసుగా చూస్తారు.. లోకువ చేస్తారు.. అనాది కాలంగా అబలవె నువ్వు.. హత్తుకుంటున్న ‘మగువా మగువా’ ఫీమేల్ వెర్షన్..

పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!