‘పెళ్లి చూపులు’ దర్శకుడికి జోడి కుదిరింది..!

‘పెళ్లి చూపులు’ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రస్తుతం హీరోగా ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని యంగ్ హీరో విజయ్ దేవరకొండ ‘కింగ్ అఫ్ ది హిల్’ బ్యానర్పై నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా కోలీవుడ్ బ్యూటీ వాణీ భోజన్ ఎంపికైంది. తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా. యాంకర్ అనసూయ ఇందులో ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది. నూతన దర్శకుడు షమ్మిర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు […]

'పెళ్లి చూపులు' దర్శకుడికి జోడి కుదిరింది..!
Ravi Kiran

|

May 11, 2019 | 7:55 AM

‘పెళ్లి చూపులు’ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రస్తుతం హీరోగా ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని యంగ్ హీరో విజయ్ దేవరకొండ ‘కింగ్ అఫ్ ది హిల్’ బ్యానర్పై నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా కోలీవుడ్ బ్యూటీ వాణీ భోజన్ ఎంపికైంది. తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా. యాంకర్ అనసూయ ఇందులో ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది.

నూతన దర్శకుడు షమ్మిర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu