AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రాబర్ట్‌’లో విలన్‌గా జగపతి బాబు

ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు తమ అభినయ విశ్వరూపాన్ని మరోసారి కన్నడిగులకు చూపనున్నారు. నిఖిల్‌కుమారస్వామి కథానాయకుడిగా ‘జాగ్వార్‌’ సినిమాలో నటించిన జగపతి బాబు తొలిసారిగా ఛాలెంజింగ్‌స్టార్‌ దర్శన్‌ నటిస్తున్న ‘రాబర్ట్‌’ సినిమాలో ప్రతినాయకుడుగా నటించనున్నారు. ఇటీవలే ఈ సినిమా ముహూర్తం సన్నివేశాన్ని బెంగళూరులోని బనశంకరిలో చిత్రీకరించారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభం కానుంది. తరుణ్‌సుధీర్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.

‘రాబర్ట్‌’లో విలన్‌గా జగపతి బాబు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 10, 2019 | 9:11 PM

Share

ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు తమ అభినయ విశ్వరూపాన్ని మరోసారి కన్నడిగులకు చూపనున్నారు. నిఖిల్‌కుమారస్వామి కథానాయకుడిగా ‘జాగ్వార్‌’ సినిమాలో నటించిన జగపతి బాబు తొలిసారిగా ఛాలెంజింగ్‌స్టార్‌ దర్శన్‌ నటిస్తున్న ‘రాబర్ట్‌’ సినిమాలో ప్రతినాయకుడుగా నటించనున్నారు. ఇటీవలే ఈ సినిమా ముహూర్తం సన్నివేశాన్ని బెంగళూరులోని బనశంకరిలో చిత్రీకరించారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభం కానుంది. తరుణ్‌సుధీర్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.

Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!

దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే

టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత

మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు

డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక

మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..

వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్

HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?

మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!