Uppena Movie : త్వరలో తీరాన్ని తాకనున్న ‘ఉప్పెన’.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే…

వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన‘ చిత్రంలో పాపులర్ తమిళ నటుడు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు...

Uppena Movie : త్వరలో తీరాన్ని తాకనున్న 'ఉప్పెన'.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే...
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 19, 2021 | 5:41 AM

Uppena Movie : వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన‘ చిత్రంలో పాపులర్ తమిళ నటుడు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. కృతి శెట్టి నాయికగా టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. ఇక సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి ఈ సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో నీ కన్ను నీలి సముంద్రం.. పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.అలాగే ఇటీవల విడుదలైన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.  కరోనా కారణంగా ఈ సినిమా ఆలస్యం అయ్యింది. లేకుంటే ఈపాటికి థియేటర్స్ లో సందడి చేసేది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేశారు చిత్రయూనిట్. అందమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాను ప్రేమికుల రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ప్రేమికుల రోజు కానుకగా పిబ్రవరి 14న సినిమాని రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Salman Khan : సల్మాన్ ఖాన్ విచారణకు హాజరుకావాల్సిందే.. ఆదేశించిన జోధ్పూర్ హైకోర్టు

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?