AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Balakrishna : బాలకృష్ణ -బోయపాటి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్..

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులంతా వేయి కళ్ళతో

Nandamuri Balakrishna : బాలకృష్ణ -బోయపాటి  కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్..
Rajeev Rayala
|

Updated on: Jan 19, 2021 | 5:46 AM

Share

Nandamuri Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. గతంలో బోయపాటి- బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఈ సినిమా పైన అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో ఒక పాత్రలో అఘోరాగా కనిపిస్తారని మొదటినుంచి ప్రచారం జరుగుతుంది. బిబి3 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాది ఉగాది పండుగ సందర్బంగా విడుదల చేయాలనీ బాలయ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కరోనా కారణంగా ఈ సినిమా ఆలస్యం అయ్యింది లేకుంటే సంక్రాంతి బరిలో ఉండేదే.. ఉగాది పండుగ లోపు సినిమా కంప్లీట్ చేసి పండుగకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Hero Raviteja: ‘ఖిలాడి’ షూటింగ్ సెట్‏లో మాస్ మాహారాజా రవితేజ.. లైట్.. కెమెరా.. యాక్షన్ అంటూ..

Anupriya About 2020: 2020 భిన్నమైన సంవత్సరం..జీవితంలో విశ్రాంతి తీసుకొని.. మనం రీఛార్జ్ చేసుకోవడానికి ఉపయోగపడింది

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!