Salman Khan : సల్మాన్ ఖాన్ విచారణకు హాజరుకావాల్సిందే.. ఆదేశించిన జోధ్పూర్ హైకోర్టు

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన కేసులో అభియోగం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ కేసు నడుస్తూనే ఉంది.

Salman Khan : సల్మాన్ ఖాన్ విచారణకు హాజరుకావాల్సిందే.. ఆదేశించిన జోధ్పూర్ హైకోర్టు
Follow us

|

Updated on: Jan 18, 2021 | 11:15 PM

Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన కేసులో అభియోగం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ కేసు నడుస్తూనే ఉంది. 1998 అక్టోబర్ లో జోధ్పూర్లో జింకలను వేటాడినందుకు ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్కు 2018 మార్చిలో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత జోధ్పూర్ లోని జిల్లా సెషన్స్ కోర్టుకు ఈ కేసు వెళ్ళింది. స్టే విధించిన న్యాయస్థానం 2018లో సల్మాన్ కు  షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

కాగా ఇప్పుడు ఈ కేసు మరోసారి కోర్టు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా సల్మాన్ ఖాన్ విచారణకు హాజరు కావాలని జోధ్పూర్ హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ విచారణకు సల్మాన్ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరాడు. దీనికి అంగీకరించిన న్యాయస్థానం.. ఫిబ్రవరి 6 న తదుపరి విచారణకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Actor Narsing Yadav : నర్సింగ్ యాదవ్ ది చిన్నపిల్లాడి మనస్తత్వం.. చివరి కోరిక తీరకుండానే ఆయన చనిపోయారు..

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో