AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF 2 Song: రాఖీ భాయ్‌ తుఫాన్‌ మొదలైంది.. దుమ్మరేపుతోన్న కేజీఎఫ్‌ 2 లిరికల్‌ సాంగ్‌..

KGF 2 Song: కేజీఎఫ్‌ సీక్వెల్‌ కోసం సినీ లవర్స్‌ ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్ట్‌ 1 అనూహ్య విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్‌పై పడింది. దీంతో భారీగా పెరిగిన అంచనాలను అందుకునే క్రమంలో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌..

KGF 2 Song: రాఖీ భాయ్‌ తుఫాన్‌ మొదలైంది.. దుమ్మరేపుతోన్న కేజీఎఫ్‌ 2 లిరికల్‌ సాంగ్‌..
Narender Vaitla
| Edited By: |

Updated on: Apr 12, 2022 | 1:33 PM

Share

KGF 2 Song: కేజీఎఫ్‌ సీక్వెల్‌ కోసం సినీ లవర్స్‌ ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్ట్‌ 1 అనూహ్య విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్‌పై పడింది. దీంతో భారీగా పెరిగిన అంచనాలను అందుకునే క్రమంలో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాపై మరింత జాగ్రత్త తీసుకున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్న కేజీఎఫ్‌2లో అన్ని భాషలకు చెందిన నటీనటులు ఉండేలా చూసుకుంటున్నారు. ఇక వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా పరిస్థితులు మెరుగుపడడంతో ఏప్రిల్‌ 14న సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ వేగాన్ని పెంచే పనిలో పడింది.

ఇందులో భాగంగానే సోమవారం సినిమాలోని తొలి పాటను విడుదల చేసింది. తుఫాన్‌ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ లిరికల్‌ సాంగ్‌ ద్వారా దర్శకుడు సీక్వెల్‌ కథ ఎలా ఉండబోనుందో చెప్పకనే చెప్పేశాడు. తమలో ధైర్యాన్ని నింపిన రాఖీ భాయ్‌ని పొగుడుతూ గోల్డ్‌ మైన్‌లోని కార్మికులు పాడుతున్నట్లు ఉన్న ఈ పాటలోని లిరిక్స్‌ ఆకట్టుకుంటున్నాయి. బంగారు సామ్రాజ్యానికి అధినేతగా మారిన తర్వాత రాఖీ భాయ్‌ ప్రజలతో ఎలా కలిసిపోయాడన్న అంశాలను ఈ పాటలో చూపించారు. లిరిక్స్‌తో పాటు మ్యూజిక్‌ కూడా పాటకు హైలెట్‌గా నిలిచింది. పాటను విడుదల చేసిన కొన్ని క్షణాల్లోనే రికార్డ్‌ వ్యూస్‌తో దూసుకుపోతోంది. మరి ఎన్నో అంచనాల నడుమ విడుదల కాబోతున్న కేజీఎఫ్‌ సీక్వెల్‌ ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Also Read: Viral Video: కొంటె పెళ్లి కూతురు చేసిన పనికి.. నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు.. పగలబడి నవ్విన బంధువులు.. ఫన్నీ వీడియో

Mehreen Pirzada: సినీ జీవితం అంటేనే అంత.. ఆసక్తికరమైన పోస్ట్‌ చేసిన అందాల తార మెహరీన్‌..

Shocking: అక్కడ కేజీ చికెన్ 1000.. ఒక్కో గుడ్డు 35 రూపాయలు.. కిలో ఉల్లిపాయలు 250

Follow Us
స్టార్ హీరో సినిమాలో రోల్ అని చెప్పి మోసం చేశారు..
స్టార్ హీరో సినిమాలో రోల్ అని చెప్పి మోసం చేశారు..
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..