AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ పెద్దలతో అలీ భేటీ..రీజన్ ఇదే..!

సినీ నటుడు అలీ కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో భేటీ అయ్యారు. దీంతో ఒక్కసారిగా అలీ పార్టీ మారబోతున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి.  ఈ విషయంపై మీడియాకు క్లారిటీ ఇచ్చాడు ఏస్ కమెడియన్. హాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సహకారం కోసం నటుడు అలీ, దర్శకుడు జగదీష్‌ దానేటితో కలిసి ఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రిని కలిసినట్లు చెప్పారు. భారత్‌లో చిత్ర షూటింగ్‌ కోసం లోకేషన్ల అనుమతులపై కేంద్రమంత్రితో చర్చించామన్నారు. టాలీవుడ్‌ నుంచి నేరుగా హాలివుడ్‌ వెళ్లి జగదీష్‌ […]

బీజేపీ పెద్దలతో అలీ భేటీ..రీజన్ ఇదే..!
Ram Naramaneni
|

Updated on: Jan 24, 2020 | 10:10 PM

Share

సినీ నటుడు అలీ కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో భేటీ అయ్యారు. దీంతో ఒక్కసారిగా అలీ పార్టీ మారబోతున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి.  ఈ విషయంపై మీడియాకు క్లారిటీ ఇచ్చాడు ఏస్ కమెడియన్. హాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సహకారం కోసం నటుడు అలీ, దర్శకుడు జగదీష్‌ దానేటితో కలిసి ఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రిని కలిసినట్లు చెప్పారు. భారత్‌లో చిత్ర షూటింగ్‌ కోసం లోకేషన్ల అనుమతులపై కేంద్రమంత్రితో చర్చించామన్నారు. టాలీవుడ్‌ నుంచి నేరుగా హాలివుడ్‌ వెళ్లి జగదీష్‌ డైరెక్షన్‌ చేయబోతున్న సినిమాకు లోకేషన్ల అనుమతి విషయంలో ప్రకాశ్‌ జవదేకర్‌ని కలిశామన్నారు. అంతేకాదు హాలీవుడ్ నుంచి రాబోయే ఓ దర్శకుడు మోదీని కలిసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారట. ఆయన కోసం మోదీ అపాయింట్‌మెంట్ కూడా అలీ అడిగారట. అందుకు మంత్రి జవదేకర్‌ సానుకూలంగా స్పందించారని సమాచారం.

కాగా 2019 ఎన్నికలకు ముందు అలీ వైసీపీలో చేరారు. పార్టీ తరుఫున విసృతంగా ప్రచారం కూడా చేశారు. అయితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక మాత్రం ఏ కార్యక్రమాల్లో కనిపించలేదు ఈ నటుడు. మధ్యలో పలుసార్లు ఏపీ ప్రభుత్వం అలీకి నామినేటెడ్ ఫోస్ట్ ఇవ్వబోతుందంటూ వార్తలొచ్చాయి. కానీ అవన్నీ కార్యరూపం దాల్చలేదు.

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ.150కే ఫైవ్ స్టార్ రేంజ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ.150కే ఫైవ్ స్టార్ రేంజ్..
72 ఫోర్లు, 34 సిక్స్‌లు.. 825 పరుగులతో ఇదెక్కడి రచ్చ సామీ
72 ఫోర్లు, 34 సిక్స్‌లు.. 825 పరుగులతో ఇదెక్కడి రచ్చ సామీ
స్కూల్లో LKG విద్యార్థి ప్రాణం తీసిన పెన్సిల్.. ఏం జరిగిందంటే?
స్కూల్లో LKG విద్యార్థి ప్రాణం తీసిన పెన్సిల్.. ఏం జరిగిందంటే?
ఈ ముసలావిడను గుర్తు పట్టారా? ఒకప్పటి టాలీవుడ్ అందాల తార
ఈ ముసలావిడను గుర్తు పట్టారా? ఒకప్పటి టాలీవుడ్ అందాల తార
రూమ్ హీటర్లతో జాగ్రత్త.. వెచ్చదనం వెనుక పొంచి ఉన్న ముప్పు!
రూమ్ హీటర్లతో జాగ్రత్త.. వెచ్చదనం వెనుక పొంచి ఉన్న ముప్పు!
శనీశ్వరుడికి పరిహారాలు.. 2026లో వారికి కొత్త జీవితం ఖాయం..!
శనీశ్వరుడికి పరిహారాలు.. 2026లో వారికి కొత్త జీవితం ఖాయం..!
క్రిస్మస్, న్యూఇయర్ రోజుల్లో స్విగ్గీ, జోమాటో సేవలు బంద్!
క్రిస్మస్, న్యూఇయర్ రోజుల్లో స్విగ్గీ, జోమాటో సేవలు బంద్!
ఈ రాశుల వారికి లక్ష్మీ యోగం, కుబేర యోగం!
ఈ రాశుల వారికి లక్ష్మీ యోగం, కుబేర యోగం!
సర్కార్ దవాఖానాల్లో కొత్త రూల్స్.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం..
సర్కార్ దవాఖానాల్లో కొత్త రూల్స్.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం..
అఫీషియల్.. ఓటీటీలో ‘బాహుబలి: ది ఎపిక్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అఫీషియల్.. ఓటీటీలో ‘బాహుబలి: ది ఎపిక్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?