AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగులో అతనంటే పిచ్చి.. నా ఫేవరెట్ హీరో ఆయనే.. మనసులో మాట చెప్పిన కృతిశెట్టి

కృతి శెట్టి తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపేస్తుంది. ఈ ముద్దుగుమ్మ 2003 సెప్టెంబరు 21న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది, ముంబైలో పెరిగింది. ఆమె తండ్రి కృష్ణ శెట్టి వ్యాపారవేత్త, తల్లి నీతి శెట్టి ఫ్యాషన్ డిజైనర్. చిన్నతనం నుంచే కృతి శెట్టి నటించడం మొదలుపెట్టింది.

తెలుగులో అతనంటే పిచ్చి.. నా ఫేవరెట్ హీరో ఆయనే.. మనసులో మాట చెప్పిన కృతిశెట్టి
Krithishetty
Rajeev Rayala
|

Updated on: Apr 27, 2026 | 7:36 AM

Share

యంగ్ హీరోయిన్ కృతి శెట్టి సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తుంది. తన తోటి కుర్ర భామలు వరుస హిట్స్ తోపాటు పాన్ ఇండియా రేంజ్ లో హిట్స్ అందుకుంటుంటే దూసుకుపోతున్నారు. కానీ కృతి శెట్టి మాత్రం హిట్స్ లేక సతమతం అవుతుంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఉప్పెన సినిమాతో పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే తన అందంతో అభినయంతో మెప్పించింది ఈ వయ్యారి. ఉప్పెన సినిమా పెద్ద హిట్ అవడంతో కృతి శెట్టి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఉప్పెన సినిమా వెంటనే బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. కానీ ఆ తర్వాత కృతిని బ్యాడ్ లక్ వెంటాడింది. ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్ అయ్యాయి.

ఇది కూడా చదవండి :ఎంత బాగుంది మావ ఈ సాంగ్..! లవర్స్ తెగ పాడుకున్న పాట.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాల్సిందే

వరుసగా కృతిశెట్టి నటించిన ఆరు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఈ అమ్మడు తెలుగును వదిలేసి తమిళ్ మలయాళం వైపు అడుగులేసింది. మలయాళంలో చేసిన ఎఆర్‌ఎం సినిమా హిట్ అయినప్పటికీ ఈ అమ్మడికి పెద్దగా క్రేజ్ రాలేదు. ఇక తమిళ్ లో ఇటీవలే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమా చేసింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు తిరిగి తెలుగులో నటిస్తుంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ మూవీలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

ఇది కూడా చదవండి :Nagarjuna: ఇండస్ట్రీలో నాగార్జున అన్నయ్య అని పిలిచే ఏకైక నటుడు ఎవరో తెలుసా.?

ఇదిలా ఉంటే గతంలో ఓ సినిమా ప్రమోషన్స్ లో టాలీవుడ్ లో తన అభిమాన హీరో ఎవరో తెలిపింది కృతిశెట్టి. ప్రతి భాషలో తనకు అభిమాన హీరోలు ఉన్నారని తెలిపింది. తెలుగులో అయితే రామ్ చరణ్ తన ఫేవరెట్ హీరో అని తెలిపింది కృతి శెట్టి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చరణ్ అభిమానులు ఈ వీడియో పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరి కృతిశెట్టికి రామ్ చరణ్ తో కలిసి నటించే ఛాన్స్ వస్తుందేమో చూడాలి. చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా జూన్ లో విడుదలకానుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : స్టార్ హీరోని పెట్టి సినిమా చేశా.. కానీ పక్కా ఫ్లాప్ అవుతుందని అప్పడే తెలిసిపోయింది..

Ram Charan

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి