AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naresh: సినీ నటుడు నరేశ్ పేరుతో మహిళ భారీ మోసం.. లక్షల్లో వసూళ్లు.. ఆమెతో సంబంధం లేదంటూ..

సెలబ్రెటీలే టార్గెట్‌గా అక్రమ వసూళ్లకు పాల్పడిన శిల్పా చౌదరి వార్త అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం రేపింది. తాజాగా మరో మహిళ నటుడు నరేష్

Naresh: సినీ నటుడు నరేశ్ పేరుతో మహిళ భారీ మోసం.. లక్షల్లో వసూళ్లు.. ఆమెతో సంబంధం లేదంటూ..
Naresh
Rajitha Chanti
|

Updated on: Feb 22, 2022 | 5:03 PM

Share

సెలబ్రెటీలే టార్గెట్‌గా అక్రమ వసూళ్లకు పాల్పడిన శిల్పా చౌదరి వార్త అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం రేపింది. తాజాగా మరో మహిళ నటుడు నరేష్ పేరిట భారీ మోసానికి పాల్పడింది. ‘మా’ మాజీ అధ్యక్షుడు,సీనియర్ నటుడు నరేష్ (Naresh) పేరున రమ్య రఘుపతి అనే మహిళ పలువురు మహిళల దగ్గర డబ్బు వసూళ్లకు పాల్పడింది. ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో రమ్య రఘుపతిపై కేసు నమోదైంది. ఫిర్యాదు చేసిన మహిళల నుండి సమాచారం సేకరిస్తున్నారు పోలీసులు.

నరేష్ ఫ్యామిలీతో రమ్యరఘుపతి పలు సందర్భాల్లో ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు అడ్డం పెట్టుకుని చూపించి సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో పాటు మరికొందరు మహిళల నుండి ఆమె లక్షల రూపాయలు వసూలు చేశారు. హైదరాబాద్ తో పాటు అనంతపూర్, హిందూపురంలో పలువురి వద్ద నుండి ఆమె నరేష్, కృష్ణ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేసినట్టుగా తెలిసింది. అయితే, ఈ వివాదంపై నటుడు నరేష్ స్పందించారు. రమ్య వసూళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే రమ్య రఘుపతితో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: Alekhya Harika: ఎక్స్‏ప్రెషన్ క్వీన్ అంటూ దేత్తడి హారిక పోస్ట్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Ghani: మెగా అభిమానులకు బ్యాడ్‏న్యూస్.. బాబాయ్ సినిమా కోసం గని వెనకడుగు..

Samantha: “ఐ వాన రీ ప్రొడ్యూస్ యూ”.. నెటిజన్ ప్రశ్న.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన సమంత..

Aha Indian Idol Telugu: వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యూజికల్ షో.. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో కర్టెన్ రైజర్ కార్యక్రమం..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్