Alekhya Harika: ఎక్స్‏ప్రెషన్ క్వీన్ అంటూ దేత్తడి హారిక పోస్ట్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

అలేఖ్య హారిక (Alekhya Harika)..  దేత్తడి హారికగా ఫుల్ పాపులర్. తెలంగాణ మాస్ లాంగ్వేజ్ తో వీడియోస్ చేస్తూ.. యూట్యూబ్ స్టార్‏గా సత్తా చాటింది

Alekhya Harika: ఎక్స్‏ప్రెషన్ క్వీన్ అంటూ దేత్తడి హారిక పోస్ట్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..
Alekhya Harika
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 22, 2022 | 4:20 PM

అలేఖ్య హారిక (Alekhya Harika)..  దేత్తడి హారికగా ఫుల్ పాపులర్. తెలంగాణ మాస్ లాంగ్వేజ్ తో వీడియోస్ చేస్తూ.. యూట్యూబ్ స్టార్‏గా సత్తా చాటింది. యూట్యూబ్ క్రేజ్‏తో బిగ్‏బాస్ సీజన్ 4 కంటెస్టెంట్‍గా ఎంట్రీ ఎచ్చి.. ఫైనల్ వరకు నిలిచింది. బిగ్‏బాస్ అనంతరం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది హారిక. ఇన్ స్టా, ఫేస్ బుక్, యూట్యూబ్ ఇలా అన్ని సోషల్ మీడియా ఖాతాల్లోనూ రచ్చ చేస్తుంది. లేటేస్ట్ ఫోటోస్ మాత్రమే కాకుండా.. డ్యాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. తాజాగా హారిక ఎక్స్‏ప్రెషన్ క్వీన్ అంటూ ఓ వీడియో షేర్ చేసింది హారిక.

అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ హారికను ఓ రెంజ్‏లో ఆడుకుంటున్నారు. తన నటన ప్రతిభను చూపిస్తూ రకరకాల హావాభావాలను (ఎక్స్‏ప్రెషన్స్)తో ఓ వీడియోను ఫేస్‏బుక్‏లో షేర్ చేసింది. ఆ వీడియో షేర్ చేస్తూ.. ఎక్స్‎ప్రెషన్ క్వీన్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఇక్కడే హారిక పప్పులో కాలేసింది. ఎక్స్‏ప్రెషన్ (Expression)కు బదులుగా.. Expresstion అని రాసింది. ఎక్స్ ప్రెషన్ ఇవ్వడం ఎలాగూ రాదు.. కనీసం స్పెల్లింగ్ అయినా సరిగా రాయడం నేర్చుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. తెలంగాణ మాస్ లాంగ్వేజ్‏లో యూట్యూబ్ వీడియోస్ చేస్తూ స్టార్ గా మారిన హారిక.. బిగ్‏బాస్ లో మాత్రం తెలుగు మాట్లాడలేదు. పూర్తిగా ఇంగ్లీష్‏లోనే మాట్లాడుతూ.. అటు బిగ్ బాస్ కు… హోస్ట్ నాగార్జునకు విసుగు తెప్పించింది. తెలుగు మాట్లాడకపోతే బయటకు పంపిస్తాము అంటూ నాగార్జున హెచ్చరించేంతవరకు వెళ్లింది. అయినా హారిక మాత్రం తన తీరును మార్చుకోలేదు. అంతలా ఇంగ్లీష్ మాట్లాడిన హారిక ఇప్పుడు స్పెల్లింగ్ తప్పుగా రాయడంతో ఆడుకుంటున్నారు నెటిజన్స్.

Also Read: Bheemla Nayak: పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. రేపే భీమ్లా నాయక్‌ ప్రీ రిలిజ్‌ ఈవెంట్‌..

Pushpa Song: పుష్ప హ్యాంగోవర్‌ ఇప్పట్లో వదిలేలా లేదుగా.. వైరల్‌ అవుతోన్న రాఖీ సవంత్‌ డ్యాన్స్‌..

Bandla Ganesh: ఆ ఆడియోలో ఉంది నా వాయిస్‌ కాదు.. కొట్టి పారేసిన బండ్ల గణేష్‌..

RGV: భీమ్లా నాయక్‌పై సెటైర్లు.. పవన్‌ ఫ్యాన్స్‌ను మరోసారి కవ్వించిన రామ్‌గోపాల్‌ వర్మ..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!