Kalki 2898 AD: ప్రభాస్ కల్కీ సినిమాలో ఊహించని సర్ప్రైజ్.. ఆ స్టార్ దర్శకుడు

సాహో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి కానీ హిట్ టాక్ మాత్రం అందుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. రాధేశ్యామ్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బోల్తాకొట్టింది. రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆతర్వాత వచ్చిన ఆదిపురుష్ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను లైనప్ చేశారు. ప్రభాస్ అప్ కమింగ్ సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.

Kalki 2898 AD: ప్రభాస్ కల్కీ సినిమాలో ఊహించని సర్ప్రైజ్.. ఆ స్టార్ దర్శకుడు
Kalki 2898 Ad
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 01, 2023 | 9:06 AM

ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ సాలిడ్ హిట్ ఇచ్చి చాలా కాలం అయ్యింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుంచి అభిమానులు కోరుకునే రేంజ్ లో హిట్ పడలేదు. సాహో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి కానీ హిట్ టాక్ మాత్రం అందుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. రాధేశ్యామ్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బోల్తాకొట్టింది. రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆతర్వాత వచ్చిన ఆదిపురుష్ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను లైనప్ చేశారు. ప్రభాస్ అప్ కమింగ్ సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.

ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ సినిమా తర్వాత కల్కీ అనే సినిమా చేస్తున్నారు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

ఈ సినిమాకు కల్కి 2898 AD అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో దీపక పడుకునే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ మూవీలో కామియో రోల్ లో దర్శక ధీరుడు రాజమౌళి కనిపిస్తారని టాక్.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ వచ్చేలా చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రేజ్ తోనే ఆయనను కల్కీ సినిమాలో కామియో రోల్ లో కనిపించనున్నారని టాక్.

దీపికా పదుకొనె ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చపాతీ పీట, కర్ర విషయంలో ఈ వాస్తు నియమాలు తప్పనిసరి..
చపాతీ పీట, కర్ర విషయంలో ఈ వాస్తు నియమాలు తప్పనిసరి..
అయ్యప్ప స్వాములు వెళ్తోన్న బస్సుకి ప్రమాదం.. డ్రైవర్ మృతి
అయ్యప్ప స్వాములు వెళ్తోన్న బస్సుకి ప్రమాదం.. డ్రైవర్ మృతి
సుందర్ వికెట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయాలపై హీట్
సుందర్ వికెట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయాలపై హీట్
డెడ్‌ బాడీకి ప్రాణం పోసిన స్పీడ్‌ బ్రేకర్‌.. ఆ తర్వాత జరిగిందిదే
డెడ్‌ బాడీకి ప్రాణం పోసిన స్పీడ్‌ బ్రేకర్‌.. ఆ తర్వాత జరిగిందిదే
సంక్రాంతికి సొంతూరు వెళ్లడం అంత ఈజీ కాదు బాసూ.! ఇది చదివేయండి..
సంక్రాంతికి సొంతూరు వెళ్లడం అంత ఈజీ కాదు బాసూ.! ఇది చదివేయండి..
శబరిమల ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై కీలక అప్‌డేట్.. సర్వేలో ఏముందంటే
శబరిమల ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై కీలక అప్‌డేట్.. సర్వేలో ఏముందంటే
తిన్న ఆహారం జీర్ణ కావడం లేదా.. ఈ ఫుడ్స్ తీసుకుంటే చాలు..
తిన్న ఆహారం జీర్ణ కావడం లేదా.. ఈ ఫుడ్స్ తీసుకుంటే చాలు..
కోయ్.. కోయ్.. కేక పెట్టించిందిరోయ్..!
కోయ్.. కోయ్.. కేక పెట్టించిందిరోయ్..!
ఇంటి సెల్లార్‌లో అనుమానాస్పద మూటలు.. వెళ్లి చేయగా షాక్
ఇంటి సెల్లార్‌లో అనుమానాస్పద మూటలు.. వెళ్లి చేయగా షాక్
డయాబెటిస్‌ పేషెంట్లు మద్యం సేవిస్తే బ్లడ్‌ షుగర్‌ పెరుగుతుందా?
డయాబెటిస్‌ పేషెంట్లు మద్యం సేవిస్తే బ్లడ్‌ షుగర్‌ పెరుగుతుందా?
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..