Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్‌కు అంతా రెడీ.. లాస్ట్‌లో సర్‌ప్రైజ్..!

బిగ్ బాస్ సీజన్ 5 మరి కొద్దిగంటల్లో ముగియనుంది. అయితే ఈ గ్రాండ్ ఫినాలేను భారీగా ప్లాన్ చేశారు నిర్వాహకులు, నాగార్జున హౌస్ట్ గా విజయవంతంగా తన మూడో సీజన్ పూర్తి చేశారు.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్‌కు అంతా రెడీ.. లాస్ట్‌లో సర్‌ప్రైజ్..!
Biggboss 5 Telugu
Follow us
Rajeev Rayala

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 19, 2021 | 6:38 PM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 మరి కొద్దిగంటల్లో ముగియనుంది. అయితే ఈ గ్రాండ్ ఫినాలేను భారీగా ప్లాన్ చేశారు నిర్వాహకులు, నాగార్జున హౌస్ట్ గా విజయవంతంగా తన మూడో సీజన్ పూర్తి చేశారు. మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆతర్వాత బిగ్ బాస్ సీజన్ 2 ఐ నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ రెండు సీజన్స్ తర్వాత నాగార్జున బిగ్ బాస్ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి లేటెస్ట్ సీజన్ 5 వరకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కొన్ని విమర్శలు మరికొన్ని పొగడ్తలతో ఈ సీజన్ కూడా దిగ్విజయంగా ముగుస్తోంది. బిగ్ బాస్ 5 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ తాజా ప్రోమోను విడుదల చేశారు.

ఇక గ్రాండ్ ఫినాలేకు భారీ తారాగణం హాజరు కానున్నారు. వీరిలో బాలీవుడ్ స్టార్స్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి కూడా హాజరయ్యారు. బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రణ్‌బీర్- అలియా హాజరయ్యారు. అలాగే శ్యామ్ సింగరాయ్ సినిమాప్రమోషన్స్ లో భాగంగా నేచురల్ స్టార్ నాని, కృతి శెట్టి, సాయి పల్లవి హాజరయ్యారు. అలాగే పుష్ప సినిమా ప్రమోషన్స్ నేపథ్యంలో సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్, రష్మిక మందన్న బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. శ్రీయ, డింపుల్ హయతి తమ డ్యాన్స్‌లతో అదరగొట్టారు. ఇదిలా ఉంటే గత రెండు సీజన్స్ విజేతలను మెగాస్టార్ చిరంజీవి అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి కూడా మెగాస్టార్ ను రప్పించనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడ లీక్ చేయకుండా చివరిలో మెగాస్టార్ ను రప్పించనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే గెస్ట్‌లు ఎవరు.. విన్నర్‌ని ప్రకటించడానికి గతంలో మాదిరిగానే అన్నయ్య చిరంజీవి వస్తున్నారా? లేదా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu Grand Finale Live: గ్రాండ్‌గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్.. స్టేజ్ పై సందడే.. సందడే

Sukumar: ఆ విషయం చెప్పగానే సమంత స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకుంది.. డైరెక్టర్ సుకుమార్ ఓపెన్ కామెంట్స్..

Pushpa Vs KGF: ‘పుష్ప హిందీ’ వెర్షన్‌కు షాకింగ్ కలెక్షన్లు.. ఫస్ట్ డే యష్ కేజీఎఫ్‌ని బీట్ చేసిన బన్నీ..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?