ట్విట్టర్‌లో చిరును లక్ష మంది ఫాలో అవుతోన్నా.. ఆయన మాత్రం ఒక్కరినే ఫాలో అవుతున్నారు.. ఇంతకీ ఎవరా ఒక్కరు.?

Chiranjeevi Twitter: ఒకప్పుడు హీరోల ఫాలోయింగ్‌ను వారి సినిమాలకు వచ్చే కలెక్షన్లు, థియేటర్ల వద్ద అభిమానుల సందడి ఆధారంగా లెక్కకట్టే వారు. కానీ ఈ సోషల్ మీడియాలో యుగంలో ఇందులోనూ మార్పు వచ్చింది...

ట్విట్టర్‌లో చిరును లక్ష మంది ఫాలో అవుతోన్నా.. ఆయన మాత్రం ఒక్కరినే ఫాలో అవుతున్నారు.. ఇంతకీ ఎవరా ఒక్కరు.?
Chiranjeevi Twitter
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 02, 2021 | 7:38 PM

Chiranjeevi Twitter: ఒకప్పుడు హీరోల ఫాలోయింగ్‌ను వారి సినిమాలకు వచ్చే కలెక్షన్లు, థియేటర్ల వద్ద అభిమానుల సందడి ఆధారంగా లెక్కకట్టే వారు. కానీ ఈ సోషల్ మీడియాలో యుగంలో ఇందులోనూ మార్పు వచ్చింది. సోషల్‌ మీడియా అకౌంట్‌లలో ఎవరిని ఎక్కువ మంది ఫాలో అవుతుంటే వారికి అంత ఫాలోయింగ్‌ ఉన్నట్లు లెక్క. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఇలా సోషల్ మీడియా సైట్లలో ఫాలోవర్స్ ఆధారంగా తారల క్రేజ్‌ను అంచనా వేసే రోజులు వచ్చాయి. ఈ క్రమంలో టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో దూసుకెళుతున్నారు. ట్విట్టర్‌ విషయానికొస్తే చిరంజీవిని ఏకంగా 93 వేలకుపైగా మంది ఫాలోఅవుతున్నారు. మరి చిరు ఎందరిని ఫాలో అవుతున్నారో తెలుసా? కేవలం ఒక్కరినే మాత్రమే. ఆ ఒక్కరు ఎవరంటే ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి. ఈ విషయాన్ని గమనించిన ఓ నెటిజన్‌ చిరంజీవి ట్విట్టర్‌ ప్రొఫైల్‌ ఫొటోను రామజోగయ్య శాస్త్రిని ట్యాగ్‌ చేసి షేర్‌ చేస్తూ.. ‘సర్, మీరు గమనించారో లేదో చిరంజీవి గారు ట్విట్టర్ లో ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి మీరు. మీ సుసంపన్నమైన జ్ఞానానికి అది చిరంజీవి గారు మీకు ఇచ్చిన బహుమతి’ అని ట్వీట్‌ చేశాడు. దీనికి ప్రతిగా స్పందించిన రామజోగయ్య శాస్ర్తి సదరు నెటిజన్‌ ట్వీట్ స్క్రీన్‌ షాట్‌ను పోస్ట్ చేస్తూ.. ‘చిరంజీవి స‌ర్ ప్రేమ‌, ఆశీర్వాదాల‌కు ఎప్పటికీ రుణ‌ప‌డి ఉంటాను. కొండంత సంతోషంగా ఉన్నాను’ అని క్యాప్షన్‌ జోడించారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే చిరు నటిస్తోన్న ఆచార్య చిత్రానికి రామ జోగయ్య శాస్త్రి పాటలు రాసిన విషయం తెలిసిందే.

అభిమాని చేసిన ట్వీట్..

రామ జోగయ్య శాస్త్రి స్పందిస్తూ చేసిన ట్వీట్..

Also Read: Most Eligible Bachelor: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమానుంచి క్రేజీ అప్డేట్.. ఏప్రిల్ 5న…

Pawan Kalyan : పవన్ డేడికేషన్ కు ఫిదా అవుతున్న అభిమానులు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Thalaivi Movie: తలైవి సినిమా నుంచి వీడియో సాంగ్ .. ఆకట్టుకుంటున్న పాట..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!