Most Eligible Bachelor: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమానుంచి క్రేజీ అప్డేట్.. ఏప్రిల్ 5న…

అక్కినేని యంగ్ హీరో అఖిల్ త్వరలో  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా రానున్నాడు. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో నటించాడు

Most Eligible Bachelor: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమానుంచి క్రేజీ అప్డేట్.. ఏప్రిల్ 5న...
Akhil
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 02, 2021 | 6:58 PM

Most Eligible Bachelor: అక్కినేని యంగ్ హీరో అఖిల్ త్వరలో  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా రానున్నాడు. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో నటించాడు అఖిల్. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత విక్రమ్ కుమార్ కే దర్శకత్వంలో ‘హలో’అనే లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ సినిమా కుడా దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో’మిస్టర్ మజ్ను’సినిమా చేశాడు. భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కుడా బాక్సాఫీస్ దగ్గర బోల్తకోట్టింది.

దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు’మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను బొమ్మరిల్లు బాస్కర్ తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. నిజానికి ఈమూవీ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావలసింది కానీ  కరోన కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాపైనే మంచి బజ్ క్రియయేట్ అయ్యింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అందమైన పాటను విడుదల చేయనున్నారు చిత్రయూనిట్. ‘ఏ జిందగీ’ అనే పాట లిరికల్ వీడియోను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా వదిలిన బ్యూటిఫుల్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఇందులో అఖిల్ – పూజా హెగ్డే ఇద్దరూ సైక్లింగ్ చేస్తూ కనిపిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan : పవన్ డేడికేషన్ కు ఫిదా అవుతున్న అభిమానులు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Thalaivi Movie: తలైవి సినిమా నుంచి వీడియో సాంగ్ .. ఆకట్టుకుంటున్న పాట..

వివాహ భోజనంబు సినిమానుంచి లిరికల్ సాంగ్… చౌరస్తా రామ్ అలపించిన మరో క్రేజీ సాంగ్

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?