AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahimsa Movie: ఆకట్టుకుంటున్న ‘ఉందిలే.. ఉందిలే..’ సాంగ్.. ‘అహింస’ నుంచి కొత్త పాట విన్నారా ?..

గతంలో ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన నీతోనే.. నీతోనే సాంగ్ సోషల్ మీడియాలో సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పక్కర్లేదు. ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫోర్త్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. 'ఉందిలే.. ఉందిలే.. ' అనే పల్లవితో సాగే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.

Ahimsa Movie: ఆకట్టుకుంటున్న 'ఉందిలే.. ఉందిలే..' సాంగ్.. 'అహింస' నుంచి కొత్త పాట విన్నారా ?..
Ahimsa Movie
Rajitha Chanti
| Edited By: |

Updated on: May 18, 2023 | 6:53 PM

Share

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు దగ్గుబాటి అభిరాం హీరోగా పరిచయమవుతున్న సినిమా అహింస. ఈ చిత్రానికి డైరెక్టర్ తేజ దర్శకత్వం వహిస్తుండగా.. లవ్ అండ్ యాక్షన్ మూవీకగా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. గతంలో ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన నీతోనే.. నీతోనే సాంగ్ సోషల్ మీడియాలో సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పక్కర్లేదు. ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫోర్త్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఉందిలే.. ఉందిలే.. ‘ అనే పల్లవితో సాగే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. జావేద్ ఆలీ, జయ శ్రీ ఆలపించిన ఈ మెలోడియస్ సాంగ్ ఆకట్టుకుంటుంది. దీనిని ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్ రాశారు.

ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో మెలోడియస్ గా సాగుతూ శ్రోతల్ని ఆకట్టుకుంటుంది. ఈసినిమాను టైమ్స్ మ్యూజిక్ సౌత్ వారితో కలిసి ఆనంది ఆర్ట్ క్రియేషన్ బ్యానర్ పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో రజత్ బేడీ, సాధా, రవి కాలే కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తుండగా.. సమీర్ రెడ్డి ఫోటోగ్రఫి అందిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను జూన్ 2న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇందులో గీతికా తివారీ కథానాయికగా నటిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నిద్రలోనే కొవ్వును కరిగించే సీక్రెట్.. వంటింట్లో ఉన్న ఈ గింజల..
నిద్రలోనే కొవ్వును కరిగించే సీక్రెట్.. వంటింట్లో ఉన్న ఈ గింజల..
సరికొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ హెడ్‌ఫోన్స్
సరికొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ హెడ్‌ఫోన్స్
అరటి పండు ఓకే.. కాయలో ఉన్న అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే వదలరు!
అరటి పండు ఓకే.. కాయలో ఉన్న అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే వదలరు!
కంటిచూపుతోనే భయపెట్టిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
కంటిచూపుతోనే భయపెట్టిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
అదిరిపోయే ఫీచర్లతో JBL పల్స్ 6 స్పీకర్
అదిరిపోయే ఫీచర్లతో JBL పల్స్ 6 స్పీకర్
రూ.10 వేలతో మొదలుపెట్టి రూ.3 కోట్లు.. దీని సాగుతో రికార్డు..!
రూ.10 వేలతో మొదలుపెట్టి రూ.3 కోట్లు.. దీని సాగుతో రికార్డు..!
భోగాపురానికి విమానమొచ్చెనట.. ఏం పిల్లడో వెళ్దమొస్తవా..
భోగాపురానికి విమానమొచ్చెనట.. ఏం పిల్లడో వెళ్దమొస్తవా..
ఓరీ దేవుడో ఇలాంటి జామకాయలు తిన్నారంటే మీ పని ఖతమే!వీడియో చూశారంటే
ఓరీ దేవుడో ఇలాంటి జామకాయలు తిన్నారంటే మీ పని ఖతమే!వీడియో చూశారంటే
తక్కువ శ్రమతో ఇంటిని మెరిపించే బెస్ట్ డైసన్ వ్యాక్యూమ్ క్లీనర్లు
తక్కువ శ్రమతో ఇంటిని మెరిపించే బెస్ట్ డైసన్ వ్యాక్యూమ్ క్లీనర్లు
యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా వాడాలి? ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు
యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా వాడాలి? ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు