AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kashmir Files: అద్భుతమైన సినిమాకు అరుదైన గౌరవం.. ఆస్కార్‌కు ఎంపికైన ది కాశ్మీర్ ఫైల్స్

ఇండియన్ అఫీషియల్ ఎంట్రీ కాకుండా, సంచలనాత్మక, వివాదాస్పద చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్‌తో సహా మరో నాలుగు చిత్రాలు ఇందులో ఉన్నాయి.

The Kashmir Files: అద్భుతమైన సినిమాకు అరుదైన గౌరవం.. ఆస్కార్‌కు ఎంపికైన ది కాశ్మీర్ ఫైల్స్
Kashmir Files
Rajeev Rayala
|

Updated on: Jan 11, 2023 | 8:40 AM

Share

అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్  ఈ ఏడాది ఆస్కార్‌ లకు అర్హత సాధించిన 301 చలన చిత్రాల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ అఫీషియల్ ఎంట్రీ కాకుండా, సంచలనాత్మక, వివాదాస్పద చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్‌తో సహా మరో నాలుగు చిత్రాలు ఇందులో ఉన్నాయి. ఇక ది కాశ్మీర్ ఫైల్స్ జాబితాలోకి రావడం పట్ల దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “ది కాశ్మీర్ ఫైల్స్ ఆస్కార్ కోసం ది అకాడమీ చే షార్ట్‌లిస్ట్ చేయబడింది. ఓటింగ్‌ కు అర్హత పొందింది. 300 చిత్రాలలో నామినేట్ చేయబడింది. జనవరి 12 నుంచి 17వ తేదీ మధ్య ఓటింగ్ జరగనుంది.” అని ట్వీట్ చేశారు.

విడుదలైన తొలిరోజుల్లో సినిమాకు చాలా తక్కువ స్క్రీన్‌లు కేటాయించారు. అయితే, ఈ చిత్రం భారీ బ్లాక్‌బస్టర్‌ గా నిలిచింది ఇండియన్ సినిమాలో అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఈ కథ 1990లలో భారత పాలిత కాశ్మీర్ నుంచి కాశ్మీరీ హిందువుల వలసలు, నాడు జరిగిన మారణహోమాన్ని చిత్రీకరించింది.

ఇవి కూడా చదవండి

అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి కలిసి నిర్మించారు. ఆస్కార్ చివరి నామినేషన్ల జాబితాను జనవరి 24న ప్రకటిస్టారు. మార్చి 12న హాలీవుడ్‌ లోని డాల్బీ థియేటర్‌లో ఆస్కార్ వేడుక ప్రత్యక్ష ప్రసారం కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!