ఓటీటీలోకి ఛావా, విశ్వక్ సేన్ లైలా మూవీ..స్ట్రీమింగ్ ఎందులో అంటే?
ఓటీటీ ప్రియులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఫిబ్రవరి 14 వాలెటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో విశ్వక్ సేన్ లైలా మూవీ, రష్మిక మందన నటించిన ఛావా మూవీ రిలీజై పాజిటివ్ టాక్ అందుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ మూవీస్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఛావా, లైలా మూవీల ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ,స్ట్రీమింగ్ డేట్స్ ఇవే అంటూ ఓ వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5