AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virata Parvam: కన్నీళ్లు రావడం కన్ఫామ్.. విరాటపర్వం చివరి 30 నిముషాలు వేరే లెవల్‌ !!

మోస్ట్ ఏవైటింగ్ మూవీ విరాటపర్వం సినిమా మరి కొద్దిగంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రానా సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు.

Virata Parvam: కన్నీళ్లు రావడం కన్ఫామ్.. విరాటపర్వం చివరి 30 నిముషాలు వేరే లెవల్‌ !!
Virataparvam
Rajeev Rayala
|

Updated on: Jun 16, 2022 | 4:38 PM

Share

మోస్ట్ ఏవైటింగ్ మూవీ విరాటపర్వం(Virata Parvam) సినిమా మరి కొద్దిగంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  రానా(Rana), సాయి పల్లవి(Sai Pallavi) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రానా నక్సలైట్ గా నటించగా అతడి భావజాలాలు , రచనలను ఇష్టపడే వెన్నెల పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ బజ్ క్రియాట్ అయ్యింది. రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, గ్లిమ్ప్స్ ఈ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఇక ట్రైలర్స్ తో ఆ అంచనాలను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు విరాటపర్వం టీమ్. ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రే ప్రధానంగా ఉంటుందని మొదటి నుంచి చిత్రయూనిట్ చెప్తూ వస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ద బర్త్ ఆఫ్ వెన్నెల అని హీరోయిన్ పాత్రకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు.

నక్సల్స్ నేపథ్యంలో సాగే సీరియస్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో అందమైన ప్రేమ కథను జోడించారు దర్శకుడు వేణు ఊడుగుల. జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే గ్లిమ్ప్స్ లో ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలను తీస్తుంది.. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది..నేను వెన్నెల… ఇది నా కథ అంటూ సాయి పల్లవి చెప్పిన డైలాగ్ తో సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందో క్లారిటీ వచ్చేసింది ప్రేక్షకులకు. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని.. సినిమాకు ప్రధాన హైలైట్ గా చివరి ముపై నిముషాలు ఉంటుందని అంటున్నారు. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు, డైలాగులు ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు పెటిస్తాయని.. సినిమా అంతా ఒకెత్తయితే.. సినిమా చివరిలో సాయి పల్లవి నటన మరో ఎత్తు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు