AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సేవ్ సాయిల్ యూనిక్ ఈవెంట్‏లో సమంత.. వైరలవుతున్న ఫోటోస్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికలలో ఒకరిగా దూసుకుపోతుంది సమంత. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ నిన్న గచ్చిబౌలీలో జరిగిన సేవ్ సాయిల్ కార్యక్రమంలో చీరలో మెరిసింది.

Rajitha Chanti
|

Updated on: Jun 16, 2022 | 1:47 PM

Share
 బుధవారం సాయంత్రం గచ్చిబౌలిలో భారతీయ  యోగా గురు సద్గురు జగ్గి వాసుదేవ్‏తో పర్యావరణంపై ఒక ఈవెంట్ షూట్ చేసిన సంగతి తెలిసిందే.  ఈ కార్యక్రమంలో సమంత పాల్గొంది..

1 / 7

2 / 7
ఎంబ్రాయిడరీ ఫ్లోరల్ వర్క్ లేని టాప్ చీరలో.. తక్కువ మేకప్ లుక్ తో దేశీ ఫ్యాషన్ స్టే్ట్మెంట్ తో హెడ్ టర్నర్ గా నిలిచింది... ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతుంది.

3 / 7
ప్రస్తుతం సమంత చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.  ఇప్పటికే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తిచేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న  ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

4 / 7
Samantha: సేవ్ సాయిల్ యూనిక్ ఈవెంట్‏లో  సమంత.. వైరలవుతున్న ఫోటోస్..

5 / 7
టాలీవుడ్  ఇండస్ట్రీలో అగ్రకథానాయికలలో ఒకరిగా దూసుకుపోతుంది సమంత.  ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ నిన్న గచ్చిబౌలీలో జరిగిన సేవ్ సాయిల్ కార్యక్రమంలో చీరలో మెరిసింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికలలో ఒకరిగా దూసుకుపోతుంది సమంత. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ నిన్న గచ్చిబౌలీలో జరిగిన సేవ్ సాయిల్ కార్యక్రమంలో చీరలో మెరిసింది.

6 / 7
సేవ్ సాయిల్ యూనిక్ ఈవెంట్‏లో  సమంత.. వైరలవుతున్న ఫోటోస్..

7 / 7
Follow Us
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..

సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు

పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?

ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!

ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్

ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్

ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం

చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే

చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?