Prabhas-Adipurush team: ఆదిపురుష్ టీమ్ కు డార్లింగ్ పర్సనల్ పార్టీ.. మీడియా ముందు ఫొటోస్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కు (Prabhas) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాందించుకున్న పాన్ ఇండియా స్టార్. బాహుబలి సినిమాతో డార్లింగ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
