AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR – Trivikram : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం రాయనం రానున్నాడా..? ఫ్యాన్స్ కు పూనకాలే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమాతో బిజీగా ఉన్నాడు. దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమరం భీంగా నటిస్తున్నాడు తారక్.

Jr NTR - Trivikram : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం రాయనం రానున్నాడా..? ఫ్యాన్స్ కు పూనకాలే..
Rajeev Rayala
|

Updated on: Feb 22, 2021 | 9:22 PM

Share

Jr Ntr Movie : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమరం భీంగా నటిస్తున్నాడు తారక్. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా తర్వాత తారక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేసారు. ఎన్టీఆర్ ల్యాండ్ మార్క్ 30 గా వస్తున్న ఈ సినిమాకు అయినాను పోయిరావలెను హస్తినకు అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో తారక్ ఢీ కొట్టబోయే విలన్ గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నారంటూ గుసగుసలు ఫిలిం నగర్లో వినిపిస్తున్నాయి.

సేతుపతి ఇటీవల ఉప్పెన సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. అలాగే దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’మూవీలో  విలన్ గా భయపెట్టాడు. దాంతో తారక్ తో పోటీ పడటానికి సేతుపతే సరైనోడు అని గురూజీ భావిస్తున్నాడట. నటనలోనూ ఇద్దరు ఒకరిని మించిన వారు ఒకరు. దాంతో ఎన్టీఆర్ సినిమాకు విజయ్ సేతుపతే విలన్ గా సెట్ అవుతాడని త్రివిక్రమ్ అనుకుంటున్నాడట. ఇక నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితే సేతుపతి సరే అంటాడు చూడాలి మరి ఎం జరుగుతుందో..  ఈ వార్త పై త్వరలోనే  క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Maha Samudram movie : యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘మహాసముద్రం’.. స్టోరీ లైన్ ఇదే అంటున్నారే..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి