Maha Samudram movie : యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘మహాసముద్రం’.. స్టోరీ లైన్ ఇదే అంటున్నారే..

యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధగా ఉన్నాడు. ఈ సినిమాతోపాటు మహాసముద్రం..

Maha Samudram movie : యాక్షన్ ఎంటర్టైనర్ గా 'మహాసముద్రం'.. స్టోరీ లైన్ ఇదే అంటున్నారే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 22, 2021 | 8:55 PM

Maha Samudram: యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధగా ఉన్నాడు. ఈ సినిమాతోపాటు మహాసముద్రం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ ఎక్స్ 100 సినిమాతో సంచలన హిట్ అందుకున్న అజయ్ మరో వినూత్నమైన కథతో మహాసముద్రాన్ని తెరక్కేక్కిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో మరో హీరోగా సిద్ధర్థ్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సినిమాను ఈ ఏడాది ఆగస్టు లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. కాగా ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఫిలిం నగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. చిన్నప్పుడు ఇద్దరు కుర్రాళ్ళు కొన్ని కారణాల వల్ల ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటారు. ఆ ద్వేషం కాస్త పెరిగి పెద్ద అయ్యాక పగగా మారుతుంది. దాంతో పాటు ఇద్దరు హీరోలకు అందమైన ప్రేమ కథలు కూడా ఉంటాయని అంటున్నారు. మొత్తమీద ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందంటూ ప్రచారం జరుగుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Karthikeya 2 : సినిమా టైటిల్ అనౌన్స్ చేసి నెలలు గడుస్తున్నా.. అప్‌‌‌‌‌‌‌డేట్ మాత్రం ఇవ్వడంలేదు..

ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపిన పోలీసులు
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపిన పోలీసులు
మకర సంక్రాంతి రోజున స్నానం, దానానికి శుభ సమయం ఎప్పుడు?
మకర సంక్రాంతి రోజున స్నానం, దానానికి శుభ సమయం ఎప్పుడు?