AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Sethupathi: 73 లక్షల మంది ఫాలోవర్స్.. కానీ ఆ ఏడుగురిని మాత్రమే ఫాలో అవుతున్న విజయ్ సేతుపతి.. ఎవరంటే..

డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఉప్పెన చిత్రంలో ప్రతినాయకుడిగా రాయనం పాత్రలో విజయ్ నటన గురించి చెప్పక్కర్లేదు. ఆ తర్వాత మాస్టర్, విక్రమ్ చిత్రాల్లోనూ మెప్పించారు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తోన్న జవాన్ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు విజయ్. నటనకు ప్రాధాన్యత ఉంటే ఎలాంటి పాత్రలోనై నటించేందుకు వెనకడాని హీరో విజయ్ సేతుపతి.

Vijay Sethupathi: 73 లక్షల మంది ఫాలోవర్స్.. కానీ ఆ ఏడుగురిని మాత్రమే ఫాలో అవుతున్న విజయ్ సేతుపతి.. ఎవరంటే..
Vijay Sethupathi
Rajitha Chanti
|

Updated on: Jun 24, 2023 | 7:03 PM

Share

పాన్ ఇండియా స్టార్ హీరో విజయ్ సేతుపతి. కేవలం సౌత్ కాదు.. నార్త్‏లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన సేతుపతి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా.. పవర్ ఫుల్ విలన్‏గానూ అదరగొట్టారు. డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఉప్పెన చిత్రంలో ప్రతినాయకుడిగా రాయనం పాత్రలో విజయ్ నటన గురించి చెప్పక్కర్లేదు. ఆ తర్వాత మాస్టర్, విక్రమ్ చిత్రాల్లోనూ మెప్పించారు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తోన్న జవాన్ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు విజయ్. నటనకు ప్రాధాన్యత ఉంటే ఎలాంటి పాత్రలోనై నటించేందుకు వెనకడాని హీరో విజయ్ సేతుపతి. భాషతో సంబంధం లేకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

అయితే ఇన్ స్టాలో కేవలం తన సినిమా అప్డేట్స్ మాత్రమే షేర్ చేస్తుంటారు విజయ్. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పబ్లిసిటి చేసేందుకు ఇష్టపడరు. ప్రస్తుతం ఇన్ స్టాలో సేతుపతికి 7.3 మిలియన్ అంటే 73 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కానీ.. విజయ్ మాత్రం కేవలం ఏడుగురిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఇంతకీ వారెవరో తెలుసుకుందామా.

ఇవి కూడా చదవండి

లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్, తమిళ్ డైరెక్టర్ మిస్కిన్, హీరోయిన్ అంజలి, కోలీవుడ్ నటుడు రమేష్ తిలక్, కోలీవుడ్ గేయ రచయిత కార్తీక్ నేత, డైరెక్టర్ రంజిత్ జయకోడి, తర్వాత తన సొంత నిర్మాణ సంస్థ విజయ్ సేతుపతి ప్రొడక్షన్స్ ఖాతాలను మాత్రమే ఫాలో అవుతున్నారు.

ఇదిలా ఉంటే.. విజయ్ సేతుపతి మరోసారి కమల్ హాసన్ సినిమాలో నటించనున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమా చేస్తున్న కమల్.. ఆ తర్వాత హెచ్ వినోద్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు. ఇందులో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి నటించనున్నారని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టీ20 ప్రపంచకప్‌నకు ముందే టీమిండియాను హెచ్చరించిన గంగూలీ..
టీ20 ప్రపంచకప్‌నకు ముందే టీమిండియాను హెచ్చరించిన గంగూలీ..
గుడ్‌న్యూస్.. కొత్త ఫాస్టాగ్‌ నియమాలు.. నేటి నుంచి అమలు!
గుడ్‌న్యూస్.. కొత్త ఫాస్టాగ్‌ నియమాలు.. నేటి నుంచి అమలు!
Gold Science: ఒంటిపై బంగారం ఉంటే ఆ వ్యాధులు రావా? ఆభరణాల వెనుక ఉన
Gold Science: ఒంటిపై బంగారం ఉంటే ఆ వ్యాధులు రావా? ఆభరణాల వెనుక ఉన
'ఏఎన్నాఆర్ చేసిన ఆ పనికి.. సూపర్‌స్టార్ కృష్ణ చాలా ఎఫెక్ట్..
'ఏఎన్నాఆర్ చేసిన ఆ పనికి.. సూపర్‌స్టార్ కృష్ణ చాలా ఎఫెక్ట్..
బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది..!
బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది..!
అప్పట్లో డెట్టాల్ యాడ్.. ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్..
అప్పట్లో డెట్టాల్ యాడ్.. ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్..
టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌ ఆడే నాలుగు జట్లు ఇవే: ఇర్ఫాన్ పఠాన్
టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌ ఆడే నాలుగు జట్లు ఇవే: ఇర్ఫాన్ పఠాన్
ఇంట్లో చెప్పులు వేసుకుని తిరుగుతున్నారా? ఈ డేంజర్ తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని తిరుగుతున్నారా? ఈ డేంజర్ తెలుసా?
Budget Impact: క్యాన్సర్ రోగులకు ఊరట.. నిర్మలమ్మ కీలక ప్రకటన
Budget Impact: క్యాన్సర్ రోగులకు ఊరట.. నిర్మలమ్మ కీలక ప్రకటన
అమావాస్య, పౌర్ణమి రోజు పుట్టడం అదృష్టమా? దురదృష్టమా?
అమావాస్య, పౌర్ణమి రోజు పుట్టడం అదృష్టమా? దురదృష్టమా?