Disha Patani: సాగరతీరంలో సోగారి సోయగాలు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దిశా..
సినిమాల కంటే సోషల్ మీడియాతో అభిమానులను అలరించడం ఈ అమ్మడికి వెన్నతో పెట్టిన విద్య. అందం అభినయం కలబోసిన ఈ చిన్నది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సినిమాల కంటే సోషల్ మీడియాతో అభిమానులను అలరించడం ఈ అమ్మడికి వెన్నతో పెట్టిన విద్య. అందం అభినయం కలబోసిన ఈ చిన్నది సోషల్ మీడియాను ఓ రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటుంది. ఇంతకు ఆ ముద్దుగుమ్మ ఎవరు అనుకుంటున్నారా.. అందాల సన్నజాజి దిశాపటాని(Disha Patani). పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ. లోఫర్ సినిమాలో తన నటన గ్లామర్ తో ఆకట్టుకుంది ఈముద్దుగుమ్మ. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ బాట పట్టేసింది. అక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ చిన్నది. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ పెంచుకుంది.
దిశా పాటని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో నెట్టింట వేడిపుట్టిస్తోంది ఈ చిన్నది. బికినీ ఫోటోలకు దిశాపటాని పెట్టింది పేరు. తాజాగా ఈ సుందరి పోస్ట్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతున్నాయి. వైట్ కలర్ బ్లౌజులో షోల్డర్ లెస్ గౌనులో ఈ వీడియోలో కనిపించింది దిశాపటాని. సముద్ర తీరంలో వయ్యారాలు ఒలకబోసింది ఈ అమ్మడు. ఈ వీడియోకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఏక్ విలన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది దిశా.. అలాగే త్వరలో ప్రభాస్ సరసన నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. ప్రోజక్ట్ కే లో ఈ అమ్మడు కూడా నటిస్తుందని టాక్.. ఇప్పటికే దీపికా పడుకొనే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయిన విషయం తెలిసిందే.
View this post on Instagram