Induvadana: న్యూ లుక్ లో అదరగొడుతున్న వరుణ్ సందేశ్.. ”ఇందువదన” నుంచి లిరికల్ సాంగ్

హ్యాపీడేస్ సినిమాతో చాలా మంది హీరోలుగా హీరోయిన్స్ గా మారిన విషయం తెల్సిందే.ఈ సినిమా హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్ ఆతర్వాత పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు.

Induvadana: న్యూ లుక్ లో అదరగొడుతున్న వరుణ్ సందేశ్.. ''ఇందువదన'' నుంచి లిరికల్ సాంగ్
Induvadana
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 05, 2021 | 8:38 PM

Induvadana:

హ్యాపీడేస్ సినిమాతో చాలా మంది హీరోలుగా హీరోయిన్స్ గా మారిన విషయం తెల్సిందే.ఈ సినిమా హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్ ఆతర్వాత పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. అయితే వరుణ్ కు చెప్పుకోదగ్గ హిట్ మాత్రం పడలేదు. దాంతో ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్నాడు వరుణ్. ఆ మధ్య బిగ్ బిస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు. తాజాగా వరుణ్ ఇందువదన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. బాలాజీ పిక్చర్స్ బ్యానర్ పై మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి స్పందన వస్తుంది. ఫర్నాజ్ శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.  ఈ సినిమాకి ఎమ్మెస్సార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.  ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను వదిలారు. ‘వడివడిగా సుడిగాలిలా వచ్చి .. గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా’ అంటూ ఈ సాంగ్ సాగుతోంది.

వ కాకాని సంగీతాన్ని అందించిన ఈ పాటను జావేద్ అలీ .. మాళవిక ఆలపించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఇందువదన” చిత్రానికి కథ మాటలు సతీష్ ఆకేటీ అందించారు. బి. మురళీకృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రంలో రఘు బాబు – అలీ – నాగినీడు – సురేఖ వాణి – ధనరాజ్ – తాగుబోతు రమేష్ – మహేష్ విట్ట  తదితరులు నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ariyana Glory : పిట్ట కొంచం.. కూతఘనం.. అందం అమోఘం.. అరియనా డాన్స్ చూస్తే అవాక్ అవ్వాల్సిందే..

Ramachandrapuram Teaser : రక్తంతో తడిసిన “రామచంద్రపురం”.. వైవిధ్యభరితంగా టీజర్

Pawan Kalyan and Krish: మామ కోసం అల్లుడి సినిమానే పక్కన పెట్టేశావా..? క్రిష్.. ఇది నిజమేనా..?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!