AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uppena Krithi Shetty : తన కోరికను నెర‌వేర్చే వారికోసం ఎదురు చూస్తోన్న కృతిశెట్టి.. ఇంత‌కా కోరికేంటో తెలుసా?

Uppena Krithi Shetty : ఒక్క సినిమతో ప‌ది సినిమాల క్రేజ్ సొంతం చేసుకుంది అందాల తార కృతిశెట్టి. ఉప్పెన సినిమాలో త‌న‌దైన క్యూట్ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ఈ చిన్న‌ది తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. ఓవైపు అందంతో..

Uppena Krithi Shetty : తన కోరికను నెర‌వేర్చే వారికోసం ఎదురు చూస్తోన్న కృతిశెట్టి.. ఇంత‌కా కోరికేంటో తెలుసా?
Krithy Shetty
Narender Vaitla
|

Updated on: May 05, 2021 | 5:45 AM

Share

Uppena Krithi Shetty : ఒక్క సినిమతో ప‌ది సినిమాల క్రేజ్ సొంతం చేసుకుంది అందాల తార కృతిశెట్టి. ఉప్పెన సినిమాలో త‌న‌దైన క్యూట్ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ఈ చిన్న‌ది తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. ఓవైపు అందంతో ఆక‌ట్టుకుంటూనే మ‌రోవైపు న‌ట‌న‌తో ఆక‌ర్షించిందీ ముద్దుగుమ్మ‌. ఉప్పెన సినిమా విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించిన కృతిశెట్టికి వ‌రుసపెట్టి ఆఫ‌ర్లు త‌లుపుత‌డుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో ముచ్చ‌టించిన ఈ చిన్న‌ది ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. సోష‌ల్ మీడియాలో మీకు ఉన్న కోరిక ఏంటి అని ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు కృతిశెట్టి స‌మాధాన‌మిస్తూ.. త‌న‌కు సొంతంగా తెలుగులో డ‌బ్బింగ్ చెప్పుకోవాల‌ని ఉంద‌ని చెప్పుకొచ్చింది. ఆ కోరిక నెర‌వేర్చే ద‌ర్శ‌కుడి కోసం ఎదురుచూస్తున్న‌ట్లు తెలిపింది. మ‌రి తెలుగులో మాట్లాడ‌డంలో కృతి శెట్టి ఏమేర ప్రాక్టిస్ చేస్తుందో తెలియాల్సి ఉంది. ఇక తెలుగు ఇండ‌స్ట్రీ త‌న‌కు బాగా న‌చ్చింద‌ని చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ.. ఒక్క సినిమాతోనే ప్రేక్ష‌కుల‌ను త‌నపై చూపిన అభిమానానికి ఎంతో సంతోషంగా ఉన్న‌ట్లు చెప్పుకొచ్చింది. ఇక కృతిశెట్టి న‌టిస్తోన్న సినిమాల విష‌యానికొస్తే ఈ చిన్న‌ది ప్ర‌స్తుతం నాని హీరోగా తెర‌కెక్కుతోన్న శ్యామ్ సింగ రాయ్‌తో పాటు.. సుధీర్ బాబు న‌టిస్తోన్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాల్లో న‌టిస్తోంది. మ‌రి కృతి త‌న డ‌బ్బింగ్ కోరిక‌ను తీర్చే డైరెక్ట‌ర్ ఎవ‌రో చూడాలి.

Also Read: బాలీవుడ్‏లో కరోనా కలకలం.. కోవిడ్ బారిన పడ్డ దీపిక పదుకొనే.. ఆసుపత్రిలో హీరోయిన్ తండ్రి..

Allu Arjun: ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌లో అల్లు అర్జున్‌.. డైరెక్టర్ గా ఎవరంటే.?

జోరుమీదున్న వైష్ణవ్ తేజ్.. వరుస సినిమాలను లైన్లో పెడుతున్న మెగా మేనల్లుడు.. మరో మూవీకి గ్రీన్ సిగ్నల్..

Follow Us
కాలిఫ్లవర్‌లో దాగి ఉండే పురుగులను పోషకాలు పోకుండా ఎలా తొలగించాలి?
కాలిఫ్లవర్‌లో దాగి ఉండే పురుగులను పోషకాలు పోకుండా ఎలా తొలగించాలి?
జిబౌటి తీరంలో ఘోర పడవ ప్రమాదం.. 109 మంది మృతి!
జిబౌటి తీరంలో ఘోర పడవ ప్రమాదం.. 109 మంది మృతి!
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!