AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డైరెక్ట్ ఓటీటీలో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’..!

'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'.. ఈ మ‌ధ్య‌కాలంలో మంచి బ‌జ్ తెచ్చుకున్న చిత్రం. 'బాహుబలి'‌ నిర్మాతలు‌ శోభూ యార్లగడ్డ, ప్ర‌సాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు.

డైరెక్ట్ ఓటీటీలో 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'..!
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jun 06, 2020 | 12:56 PM

Share

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’.. ఈ మ‌ధ్య‌కాలంలో మంచి బ‌జ్ తెచ్చుకున్న చిత్రం. ‘బాహుబలి’‌ నిర్మాతలు‌ శోభూ యార్లగడ్డ, ప్ర‌సాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. సత్యదేవ్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేం వెంకటేష్‌ మహా తెర‌కెక్కించారు. ఈ సినిమా శుక్రవారం సెన్సార్ కంప్లీట్ చేసుని.. ‘యు’ సర్టిఫికెట్ ద‌క్కించుకుంది. అయితే ఈ మూవీని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాంలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ ఎండింగ్ లేదా జులై ఆరంభంలో ఇది ఓటీటీలో అందుబాటులోకి రానున్న‌ట్లు స‌మాచారం. జాతీయ అవార్డు గ్రహీత బిజిబాల్ ఈ మూవీకి సంగీతం అందిచ‌డం విశేషం.

సినిమాల్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడం గురించి తాజా ఇంటర్వ్యూలో వెంకటేష్‌ మహా త‌న అభిప్రాయాన్ని తెలిపారు. ‘మరో రెండు వారాల్లో మూవీ థియేట‌ర్స్ స్టార్ట్ అయిన్ప్ప‌టికీ.. అది ప్రేక్షకులకు డేంజ‌రే. ఈ విషయంపై నిర్మాత‌ల‌తో చర్చలు జరిగాయి. జీవితం నిమ్మకాయల్ని ఇస్తున్నప్పుడు నిమ్మరసం చేసుకోవడం ఉత్తమం కదా’ అంటూ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వెళ్లాల్సిందే అని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు. దీంతో ఇది ఓటీటీలో రిలీజ్ అవ్వ‌డం మాగ్జిమ‌మ్ క‌న్పామ్ అయిన‌ట్టే అని ఫిల్మ్ జనాలు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Follow Us
ఆధార్ కార్డు ఉంటే నేరుగా అకౌంట్లోకి రూ.90 వేలు.. దరఖాస్తు ఎలానో..
ఆధార్ కార్డు ఉంటే నేరుగా అకౌంట్లోకి రూ.90 వేలు.. దరఖాస్తు ఎలానో..
మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే!
మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే!
వివాహం కాని స్త్రీ, పురుషులు జంట పాముల సయ్యాట ఎందుకు చూడకూడదు?
వివాహం కాని స్త్రీ, పురుషులు జంట పాముల సయ్యాట ఎందుకు చూడకూడదు?
కొబ్బరి నీళ్లతో లెదర్ బ్యాగులు తయారు చేస్తారని తెలుసా?
కొబ్బరి నీళ్లతో లెదర్ బ్యాగులు తయారు చేస్తారని తెలుసా?
8 వేల పరుగులు, 70 సార్లు రికార్డ్ స్కోర్లతో బీభత్సం.. కట్‌చేస్తే
8 వేల పరుగులు, 70 సార్లు రికార్డ్ స్కోర్లతో బీభత్సం.. కట్‌చేస్తే
జాక్‌పాట్ అంటే ఇతనిదే..మత్స్యకారుడి వలకు చిక్కిన రెండు భారీ చేపలు
జాక్‌పాట్ అంటే ఇతనిదే..మత్స్యకారుడి వలకు చిక్కిన రెండు భారీ చేపలు
సినిమా అదిరిపోయిందంటగా..!
సినిమా అదిరిపోయిందంటగా..!
అనుష్క, సమంతల బాటలో కామాక్షి భాస్కర్ల.. ‘అగధ’తో సరికొత్త ప్రయాణం
అనుష్క, సమంతల బాటలో కామాక్షి భాస్కర్ల.. ‘అగధ’తో సరికొత్త ప్రయాణం
ఈ నెల కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందా..? కారణం ఇదే
ఈ నెల కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందా..? కారణం ఇదే
కొత్త రేషన్ కార్డుల డిజైన్ ఇదే.. కేవలం స్పర్శతోనే గుర్తింపు
కొత్త రేషన్ కార్డుల డిజైన్ ఇదే.. కేవలం స్పర్శతోనే గుర్తింపు