AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుక్కు సినిమాలో సునీల్, ఆయన రికమండేషన్

టాలీవుడ్ అగ్ర దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్‌ల మధ్య పెద్దగా సాన్నిహిత్యం కనిపించదు. ఇద్దరి మేకింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్.

సుక్కు సినిమాలో సునీల్, ఆయన రికమండేషన్
Ram Naramaneni
|

Updated on: Oct 11, 2020 | 5:56 PM

Share

టాలీవుడ్ అగ్ర దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్‌ల మధ్య పెద్దగా సాన్నిహిత్యం కనిపించదు. ఇద్దరి మేకింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్. ఇద్దరి కథలు.. వాటి నేరేషన్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్ల సినిమాల్లో కనిపించే ఆర్టిస్టుల విషయంలోనూ చాలా విభిన్నత ఉంటుంది. ఒకరి సినిమాల్లో కనిపించే ఆర్టిస్టులు ఇంకొకరి చిత్రాల్లో కనిపించడం చాలా రేర్. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా అంటే మాత్రం సునీల్ ఉండాల్సిందే. కాగా తాజాగా సుకుమార్ సినిమాలో సునీల్ కనిపించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ముందు అనుకున్న ఒక ఆర్టిస్టును తప్పించి మరీ సునీల్‌కు తన కొత్త చిత్రం ‘పుష్ప’లో ఛాన్స్ ఇచ్చారట సుక్కు.

అల్లు అర్జున్ హీరోగా సుక్కు తెరకెక్కించబోయే ‘పుష్ప’ మరికొద్ది రోజుల్లో సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా ఇప్పుడు కొన్ని పాత్రల విషయంలో ఆర్టిస్టులను ఛేంజ్ చేసినట్లు తెలిసింది. అందులో పాత్ర కోసం కొంచెం చిన్న స్థాయి క్యారెక్టర్ నటుడిని మొదట సెలక్ట్ చేయగా.. అతణ్ని తప్పించి ఇప్పుడు ఆ ప్లేసులోకి సునీల్‌ను తెస్తున్నట్లు తెలిసింది. సునీల్‌ను ఈ సినిమాకు తీసుకోవాలని బన్నీకి త్రివిక్రమ్ రిఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. (Bigg Boss Telugu 4 : హౌస్ నుంచి సుజాత్ ఔట్ !..రీజన్స్ ఇవే ! )

Follow Us
గుండెల్ని పిండే విషాదం.. ఒకరి తర్వాత ఒకరు.. బాసర విద్యార్థిని..
గుండెల్ని పిండే విషాదం.. ఒకరి తర్వాత ఒకరు.. బాసర విద్యార్థిని..
తిరుమల భక్తులకు అలర్ట్.. ఆన్‌లైన్‌లో వస్త్రాలు ఈ-వేలం, ఈ తేదీల్లో
తిరుమల భక్తులకు అలర్ట్.. ఆన్‌లైన్‌లో వస్త్రాలు ఈ-వేలం, ఈ తేదీల్లో
క్రెడిట్ కార్డులు వాడేవారికి అలర్ట్.. ఈ బెనిఫిట్స్ అన్నీ క్లోజ్
క్రెడిట్ కార్డులు వాడేవారికి అలర్ట్.. ఈ బెనిఫిట్స్ అన్నీ క్లోజ్
అమలాపురం రెస్టారెంట్ లో కుళ్ళిన చికెన్ బిర్యానీ
అమలాపురం రెస్టారెంట్ లో కుళ్ళిన చికెన్ బిర్యానీ
జూబ్లీహిల్స్‌లో ఫెరారీ బీభత్సం.. తుక్కుతుక్కైన మూడు కార్లు
జూబ్లీహిల్స్‌లో ఫెరారీ బీభత్సం.. తుక్కుతుక్కైన మూడు కార్లు
టమాటా ఎండు రొయ్యలు ఇలా వండితే.. ఒక్క ముద్ద కూడా వదలరు
టమాటా ఎండు రొయ్యలు ఇలా వండితే.. ఒక్క ముద్ద కూడా వదలరు
నాటి YCP ప్రభుత్వం ఏం చేసిందో క్లారిటీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం
నాటి YCP ప్రభుత్వం ఏం చేసిందో క్లారిటీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం
హెరిటేజ్ పై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు.. సీఎం ఫైర్
హెరిటేజ్ పై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు.. సీఎం ఫైర్
ఓ వైపు తల్లి మరణం.. మరోవైపు పరీక్ష..పుట్టెడు దుఃఖంలోనే హాజరైన వ
ఓ వైపు తల్లి మరణం.. మరోవైపు పరీక్ష..పుట్టెడు దుఃఖంలోనే హాజరైన వ
పింఛన్ల తొలగింపుపై ఏపీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. ఇకపై వారికే..
పింఛన్ల తొలగింపుపై ఏపీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. ఇకపై వారికే..