Celebrity Social Look: వరుణ్, లావణ్య ఫోటోషూట్.. ఆషికా అదిరే ఫోజులు.. జాన్వీ వయ్యారాలు..
తాజాగా మెగా కోడలు లావణ్య తమ ఫోటోషూట్స్ షేర్ చేసింది. అలాగే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పింక్ కలర్ శారీలో అందంగా ముస్తాబయ్యింది. ఇక పాయల్ రాజ్ పుత్ మంగళవారం సినిమా హిట్ తో ఫుల్ జోష్ లో ఉంది. తాజాగా క్రేజీ వీడియోను షేర్ చేసింది. ఇక ఇన్నాళ్లు నెట్టింట సైలెంట్ అయిన కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ అదిరిపోయే ఫోజులిచ్చింది. ఇక న్యాచురల్ స్టార్ నాని, హీరోయిన్ మృణాల్ ఠాకుర్ హాయ్ నాన్న ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

టాలీవుడ్ టూ బాలీవుడ్ ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో పంచుకున్న విశేషాలెంటో చూద్దాం.. ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. తాజాగా మెగా కోడలు లావణ్య తమ ఫోటోషూట్స్ షేర్ చేసింది. అలాగే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పింక్ కలర్ శారీలో అందంగా ముస్తాబయ్యింది. ఇక పాయల్ రాజ్ పుత్ మంగళవారం సినిమా హిట్ తో ఫుల్ జోష్ లో ఉంది. తాజాగా క్రేజీ వీడియోను షేర్ చేసింది. ఇక ఇన్నాళ్లు నెట్టింట సైలెంట్ అయిన కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ అదిరిపోయే ఫోజులిచ్చింది. ఇక న్యాచురల్ స్టార్ నాని, హీరోయిన్ మృణాల్ ఠాకుర్ హాయ్ నాన్న ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రీల్ చేశారు. అలాగే యాంకర్ అనసూయ, నిహారిక కొణిదెల, మెహ్రీన్ ఫిర్జాదా, తమన్నా, శ్రియా పంచుకున్న పోస్టులపై ఓ లుక్కెయ్యండి.
మెగా కపుల్ ఫోటోషూట్..
View this post on Instagram
పింక్ శారీలో జాన్వీ వయ్యారాలు..
View this post on Instagram
మెహ్రీన్ ఫిర్జాదా లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
ఆషికా రంగనాథ్ అదిరిపోయే ఫోజులు..
View this post on Instagram
నితిన్ షాలిని బ్యూటీఫుల్ ఫోటో..
View this post on Instagram
ఐశ్వర్య మీనన్ క్రేజీ వీడియో…
View this post on Instagram
పాయల్ రాజ్ పుత్..
View this post on Instagram
అందాల శ్రియా..
View this post on Instagram
అనసూయ లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
నాని, మృణాల్ డాన్స్..
View this post on Instagram
తమన్నా క్రేజీ వీడియో..
View this post on Instagram
నిహారిక లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
