Celebrity Social Look: ‘బలగం’ బ్యూటీ క్యూట్ స్టిల్స్.. చీరలో ఈషా వయ్యారాలు.. రష్మిక సోగసులు..

|

Nov 21, 2023 | 10:04 AM

తాజాగా బ్లాక్ శారీలో ఫోటోషూట్స్ అదరగొట్టింది. ఇక బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ లంగావోణిలో క్యూట్ స్టిల్స్ షేర్ చేసింది. అటు ఓటీటీ ప్లాట్ ఫాంలో బిజీగా ఉన్న ఈషా.. చీరకట్టులో మాయ చేసింది. అటు స్టన్నింగ్ ఫోజులతో మెస్మరైజ్ చేసింది. ఇటీవలే వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది హీరోయిన్ కార్తీక నాయర్. పెళ్లి తర్వాత తొలిసారి భర్తతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసింది. అలాగే శ్రుతిహాసన్, మెహ్రీన్ తారలు పంచుకున్న సోషల్ మీడియా ముచ్చట్లపై ఓ లుక్కెయ్యండి.

Celebrity Social Look: బలగం బ్యూటీ క్యూట్ స్టిల్స్.. చీరలో ఈషా వయ్యారాలు.. రష్మిక సోగసులు..
Celebrity Social Look
Follow us on

ప్రస్తుతం యానిమల్ ప్రమోషన్లలో బిజీగా ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఇటీవలే బాలయ్య హోస్టింగ్ చేస్తోన్న అన్‍స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో హీరో రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాతో కలిసి సందడి చేసింది ఈ బ్యూటీ. తాజాగా బ్లాక్ శారీలో ఫోటోషూట్స్ అదరగొట్టింది. ఇక బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ లంగావోణిలో క్యూట్ స్టిల్స్ షేర్ చేసింది. అటు ఓటీటీ ప్లాట్ ఫాంలో బిజీగా ఉన్న ఈషా.. చీరకట్టులో మాయ చేసింది. అటు స్టన్నింగ్ ఫోజులతో మెస్మరైజ్ చేసింది. ఇటీవలే వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది హీరోయిన్ కార్తీక నాయర్. పెళ్లి తర్వాత తొలిసారి భర్తతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసింది. అలాగే శ్రుతిహాసన్, మెహ్రీన్ తారలు పంచుకున్న సోషల్ మీడియా ముచ్చట్లపై ఓ లుక్కెయ్యండి.

కార్తీక నాయర్ పెళ్లి ఫోటో..

బ్లాక్ శారీలో రష్మిక సొగసులు..

ఈషా వయ్యారాలు..

కావ్య కళ్యాణ్ రామ్ లేటేస్ట్ ఫోటోస్..

తమన్నా యాడ్ షూట్..

శ్రుతీహాసన్ స్టన్నింగ్..

వైట్ డ్రెస్‏లో మెహ్రీన్ చిరునవ్వులు..

నివేతా పేతురాజ్ వేకేషన్..

ప్రణీత లేటేస్ట్ ఫోటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.