Movie News: ధీమాతో ఉన్న యానిమల్ మేకర్స్.. సలార్ మీద ఇంకో రేంజ్‌లో ఎక్స్ పెక్టేషన్స్..
2023 డిసెంబర్ చరిత్రలో నిలిచిపోవడానికి రెడీ అవుతోందా? ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు వేల కోట్లకు పైగా కలెక్ట్ చేసే సినిమాలతో ధూమ్ ధామ్ చేసుకోవడానికి సిద్ధమవుతోందా? నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా రికార్డుల వేటకు సై అంటోందా? చూసేద్దాం రండి. యానిమల్ సినిమా కచ్చితంగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందనే ధీమాతో ఉన్నారు మేకర్స్. కేజీయఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరక్ట్ చేసిన సినిమా కావడంతో సలార్ మీద ఎక్స్ పెక్టేషన్స్ ఇంకో రేంజ్‌లో ఉన్నాయి. ఒకే ఏడాదిలో రెండు వెయ్యి కోట్ల సినిమాలున్న హీరోగా ఆల్రెడీ రికార్డ్ క్రియేట్ చేశారు షారుఖ్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5