Prabhas – Salaar: సలార్ వస్తుంది.. మళ్లీ టికెట్ రేట్ల గోల తప్పదా.. వడ్డింపు ఎంత..?
పెద్ద సినిమాలు వస్తున్నాయంటే చాలు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారేమో కానీ కామన్ ఆడియన్స్ మాత్రం కంగారు పడుతున్నారు. స్టార్ హీరోల సినిమాలు కదా.. హాయిగా కుటుంబంతో పాటు వెళ్లి సినిమాలు చూద్దాం అనుకుంటుంటే రేట్ల గోల వాళ్లను భయపెడుతుంది. తాజాగా మరోసారి అదే జరిగేలా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొన్ని పెద్ద సినిమాలు వచ్చినా కూడా టికెట్ రేట్లు పెంచుకోడానికి అనుమతులు కోరలేదు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7