Celebrity Social Look: పొలిటికల్ లీడర్‌గా నాని.. శ్రీలీల వయ్యారాలు.. ఫ్యామిలీతో నయన్ బర్త్ డే..
ఇక బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న శ్రీలీల.. బ్లాక్ లంగావోణిలో నిషా చూపులతో మతిపొగోట్టేస్తుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నయన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్యామిలీ ఫోటో పంచుకున్నారు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్. కన్నడ బ్యూటీ ఆషికా.. ఇన్ స్టాలో 2 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇక రోజు రోజుకీ మలైకా అందం ముందు వయసు తగ్గిపోతూనే ఉంది. రోజుకో క్రేజీ ఫోటోషూట్లతో నెట్టింట అగ్గిరాజేస్తుంది ఈ బ్యూటీ. అందాల రాధిక దీపావళీ సందర్భంగా షేర్ చేసిన బ్యూటీఫుల్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
ప్రస్తుతం హాయ్ నాన్న సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న నాని.. ఇప్పుడు సడెన్ ట్విస్ట్ ఇచ్చారు. రాజకీయ నాయకుడిగా లుక్ మార్చారు. ప్రజలకు నమస్కారం చేస్తూ హాయ్ నాన్న సినిమా ప్రచారం షూరు చేశారు. ఇక బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న శ్రీలీల.. బ్లాక్ లంగావోణిలో నిషా చూపులతో మతిపొగోట్టేస్తుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నయన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్యామిలీ ఫోటో పంచుకున్నారు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్. కన్నడ బ్యూటీ ఆషికా.. ఇన్ స్టాలో 2 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇక రోజు రోజుకీ మలైకా అందం ముందు వయసు తగ్గిపోతూనే ఉంది. రోజుకో క్రేజీ ఫోటోషూట్లతో నెట్టింట అగ్గిరాజేస్తుంది ఈ బ్యూటీ. అందాల రాధిక దీపావళీ సందర్భంగా షేర్ చేసిన బ్యూటీఫుల్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అలాగే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ తారలు ఈరోజు నెట్టింట పంచుకున్న విశేషాలపై ఓ లుక్కె్య్యండి.
ఫ్యామిలీతో నయన్ బర్త్ డే సెలబ్రెషన్స్..
View this post on Instagram
పోలిటికల్ లీడర్ గా నాని..
View this post on Instagram
బ్లాక్ హాఫ్ శారీలో శ్రీలీల వయ్యారాలు..
View this post on Instagram
మరింత తగ్గిన మలైకా వయసు..
View this post on Instagram
శ్రియా క్రేజీ ఫోటోషూట్స్..
View this post on Instagram
జాన్వీ డ్యాన్స్ క్లాసులు..
View this post on Instagram
కమల్ లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
శ్రుతి హాసన్ క్రేజీ ఫోజులు..
View this post on Instagram
ఆషికా ఆనందాలు..
View this post on Instagram
నేహాశెట్టి అందాల చిరునవ్వులు..
View this post on Instagram
రితిక గ్లామస్ పిక్స్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.