
ప్రస్తుతం టాలీవుడ్ బుట్టబొమ్మ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. దీంతో విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది పూజా హెగ్డే. అక్కడ వీధుల్లో.. ప్రకృతి ఒడిలో హాయిగా గడిపేస్తోంది. మరోవైపు ఇమ్యూనిటీ ట్రీట్మెంట్ కొరకు భూటాన్ వెళ్లిన సమంత .. అక్కడ తన స్నేహితురాలితో కలిసి సందడి చేస్తుంది. ఇక చాలా రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిన కృతి శెట్టి.. తాజాగా బ్లూ కలర్ చుడీదార్లో మెరిసిపోయింది. తాజాగా బేబమ్మ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఇక బ్లాక్ లెహాంగాలో మెరిసిపోయింది సీతారామం బ్యూటీ మృణాల్. తాజాగా ఈ ముద్దుగుమ్మ న్యూలుక్ ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక.. ఇప్పుడు ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది. ముందు కోలుకోవడం ముఖ్యమంటూ రాసుకొచ్చింది నేషనల్ క్రష్. అలాగే టాలీవుడ్ టూ బాలీవుడ్ తారలు నెట్టింట పంచుకున్న విశేషాలపై ఓ లుక్కెయ్యండి.
రష్మిక సెల్ఫీలు..
సమంత లేటేస్ట్ పోస్ట్..
ప్రకృతి ఒడిలో పూజా హెగ్డే..
అందాల నిధివే అన్నట్లుగా బిగ్ బాస్ దివి..
బ్లూ డ్రెస్ లో కృతి శెట్టి..
బ్లాక్ లెహాంగాలో మృణాల్ ఠాకూర్..
పూల డ్రెస్ లో శ్రీముఖి..
ఒర చూపులతో రెబా మోనికా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.