AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ‌రోసారి ‘సూప‌ర్’ కాంబో !

త్వ‌ర‌లో సూప‌ర్ కాంబో తెర‌కెక్క‌నున్న‌ట్లు ఫిల్మ్ స‌ర్కిల్‌లో ప్రచారం జ‌రుగుతుంది. కింగ్​ నాగార్జున, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్​ కాంబినేషన్​లో ఓ మూవీ తెరకెక్కనుందని సమాచారం.

మ‌రోసారి 'సూప‌ర్' కాంబో !
Ram Naramaneni
|

Updated on: Aug 21, 2020 | 11:34 AM

Share

త్వ‌ర‌లో సూప‌ర్ కాంబో తెర‌కెక్క‌నున్న‌ట్లు ఫిల్మ్ స‌ర్కిల్‌లో ప్రచారం జ‌రుగుతుంది. కింగ్​ నాగార్జున, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్​ కాంబినేషన్​లో ఓ మూవీ తెరకెక్కనుందని సమాచారం. దర్శకుడు చెప్పిన స్టోరీ లైన్ నాగార్జునకు బాగా న‌చ్చ‌డంతో ఆయ‌న పచ్చజెండా ఊపిన‌ట్లు తెలుస్తొంది. ప్రస్తుతం పూరి, విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో తెర‌కెక్కిస్తోన్న‌ పాన్ ఇండియా సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారని టాలీవుడ్‌లో ప్రచారం జ‌రుగుతుంది. ప్రస్తుతం ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో దీనికి సంబంధించిన స్క్రిప్ట్​ వర్క్‌పై పూరి ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ వార్త అక్కినేని అభిమానుల్లో కొత్త జోష్ తెచ్చింది. గ‌తంలో పూరి-నాగ్..’సూప‌ర్’, ‘శివ‌మ‌ణి’ సినిమాల కోసం క‌లిసి ప‌నిచేశారు.

అక్కినేని నాగార్జున ప్రజంట్ ‘బిగ్​బాస్​ 4’ రియాల్టీ షో షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన ఓ ప్రొమో ఇటీవలే రిలీజై.. ప్రేక్షకుల నుంచి మంచి అప్లాజ్ అందుకుంది. ఈ నెలాఖరు నుంచి ఈ రియాల్టీ షో ప్రసారం కానుంది. కాగా ప్ర‌జంట్ పూరి​ దర్శకత్వంలో విజయ్​ దేవరకొండ హీరోగా ఓ పాన్​ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో అనన్యా పాండే హీరోయిన్​గా నటిస్తుండగా.. పూరీ జగన్నాథ్​, ఛార్మి, కరణ్​ జోహర్​ క‌లిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Also Read :

వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర !

గోమాత‌కు గాయం, హెలికాప్టర్ ద్వారా తరలించిన

అలెర్ట్‌ : నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

క‌త్తి మ‌హేష్ మ‌ళ్లీ అరెస్ట్‌

Follow Us
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు