Celebrity Social Look: ప్రగ్యా జైస్వాల్ బ్యూటీఫుల్ పిక్స్.. బ్లాక్ అండ్ వైట్‏లో తమన్నా.. ప్రేమలో నయన్..

బుల్లితెరపై తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ రష్మీ గౌతమ్ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే తమన్నా బ్లా్క్ అండ్ వైట్ ఫోటోస్ షేర్ చేసింది. జవాన్ సక్సెస్ తో ఫుల్ సంతోషంలో ఉంది నయన్. తొలిసారిగా తన ఇన్ స్టా ఖాతాలో తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ ప్రేమంతా నీతోనే అంటూ రాసుకొచ్చింది. అలాగే అరియానా, ప్రగ్యా జైస్వాల్, ప్రియాంక జవాల్కర్ తోపాటు మరికొందరు హీరోయిన్స్ ఇస్టా స్టో పోస్టులపై ఓ లుక్కెద్దమా.

Celebrity Social Look: ప్రగ్యా జైస్వాల్ బ్యూటీఫుల్ పిక్స్.. బ్లాక్ అండ్ వైట్‏లో తమన్నా.. ప్రేమలో నయన్..
Celebrity Social Look
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 07, 2023 | 6:08 PM

టాలీవుడ్ టూ బాలీవుడ్, కోలీవుడ్ సినీతారలు నిత్యం సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఇక స్టార్ హీరోయిన్స్ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తున్నారు. మరీ సెప్టెంబర్ 7న మన సెలబ్రెటీస్ షేర్ చేసిన విషయాలెంటో తెలుసుకుందామా. బుల్లితెరపై తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ రష్మీ గౌతమ్ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే తమన్నా బ్లా్క్ అండ్ వైట్ ఫోటోస్ షేర్ చేసింది. జవాన్ సక్సెస్ తో ఫుల్ సంతోషంలో ఉంది నయన్. తొలిసారిగా తన ఇన్ స్టా ఖాతాలో తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ ప్రేమంతా నీతోనే అంటూ రాసుకొచ్చింది. అలాగే అరియానా, ప్రగ్యా జైస్వాల్, ప్రియాంక జవాల్కర్ తోపాటు మరికొందరు హీరోయిన్స్ ఇస్టా స్టో పోస్టులపై ఓ లుక్కెద్దమా.

చీరకట్టులో మంత్రముగ్దులను చేస్తోన్న బేబమ్మ.. 

రష్మీ గౌతమ్ బ్యూటీఫుల్ ఫోటోస్.. 

ప్రగ్యా జైస్వాల్ అందమైన ఫోటోస్..  

ప్రియాంక జవాల్కర్ లేటేస్ట్ పోస్ట్..  

ప్రేమలో నయనతార.. 

తమన్నా లేటేస్ట్ ఫోటోషూట్..  

సుమ కనకాల ఫోటోస్..  

అరియానా లేటేస్ట్ ఫోటోస్..  

మానుషి చిల్లర్ లేటేస్ట్ ఫోటోస్..  

రితిక ఫోటోస్..  

View this post on Instagram

A post shared by Ritika Singh (@ritika_offl)

కృతి సనన్ లేటేస్ట్ ఫోటో..  

View this post on Instagram

A post shared by Kriti (@kritisanon)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.