
ప్రస్తుతం డీజే టిల్లు 2 సినిమాతో బిజీగా ఉంది కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని ఫుల్ ఫాంలో ఉంది ఈ బ్యూటీ. అలాగే చీరకట్టులో మరింత మంత్రముగ్దులను చేసింది అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక పట్టు చీరలో వయ్యారాల నభా నటేష్.. అలాగే ఎప్పుడూ గ్లామర్ షోలతో నెట్టింట రచ్చ చేసి యాంకర్ విష్ణు ప్రియ.. ఇప్పుడు సన్న చీరలో నిషా చూపులతో కట్టిపడేసింది. అలాగే జాన్వీ కపూర్, ఫెస్టివల్ సీజన్ అంటోన్న రకుల్, మిగతా నటీనటుల లేటేస్ట్ సోషల్ మీడియా పోస్టులు ఏంటో తెలుసుకుందామా.
లావణ్య త్రిపాఠి లేటేస్ట్ లుక్స్..
విష్ణు ప్రియ లేటేస్ట్ ఫోటోస్..
బంజారా లుక్లో డింపుల్ హయాతి..
అనుపమ సెల్ఫీలు..
నభా నటేష్ చీరకట్టులో వయ్యారాలు..
ఫెస్టివల్ సీజన్ అంటోన్న రకుల్..
జాన్వీ గ్లామర్ మెరుపులు..
బ్లాక్ సారీలో శ్రుతి హాసన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.