AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఫలిస్తున్నప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గిస్తామన్న స్టార్ హీరోలు

సినిమా బడ్జెట్లు పెరిగిపోవడంతో దానిని ఎలా నియంత్రించాలన్న దానిపై ప్రొడ్యూసర్స్ గ్లిడ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్ ను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు.

Tollywood : ఫలిస్తున్నప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గిస్తామన్న స్టార్ హీరోలు
Tollywood
Rajeev Rayala
|

Updated on: Jul 27, 2022 | 12:37 PM

Share

సినిమా బడ్జెట్లు పెరిగిపోవడంతో దానిని ఎలా నియంత్రించాలన్న దానిపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్ ను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో షూటింగ్ దశలో ఉన్న బడా సినిమాలన్నీ ఆగిపోనున్నాయి. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. దాంతో స్టార్ హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు అంగీకరించారని తెలుస్తోంది. సినిమా బడ్జెట్ కంట్రోల్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో నిర్మాత దిల్ రాజు సంప్రదింపులు జరిపారు. ముగ్గురు హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు అంగీకారం తెలిపారని సమాచారం.

అలాగే ఓటీటీల విషయాల్లోనూ నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. పెద్ద సినిమాలను 10 వారలతర్వాత, చిన్న సినిమాలు నాలుగు వారల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం పైన కూడా చర్చ జరుగుతోందని తెలుస్తోంది. అలాగే కార్మికుల వేతనాల పై కూడా సంప్రదింపులు జరుపుతున్నారు నిర్మాతలు. అయినా కూడా ఆగస్టు 1 నుంచి కొన్ని రోజుల పాటు షూటింగ్ లను నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించుకుంది. మరి చరణ్, తారక్, బన్నీ తోపాటు మిగిలిన హీరోలు కూడా తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటారేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!
ఉక్కు లాంటి బలం.. ఆరోగ్యం.. మన పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్..
ఉక్కు లాంటి బలం.. ఆరోగ్యం.. మన పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్..
ఎల్‌పీజీ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం..!
ఎల్‌పీజీ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం..!
పెళ్లి తర్వాత జాక్‌పాట్ కొట్టే 6 రాశులు.. జీవిత భాగస్వామే వీరి..
పెళ్లి తర్వాత జాక్‌పాట్ కొట్టే 6 రాశులు.. జీవిత భాగస్వామే వీరి..
ఇకపై మందుల లేబుల్‌పై క్యూఆర్ కోడ్‌ తప్పనిసరి..!
ఇకపై మందుల లేబుల్‌పై క్యూఆర్ కోడ్‌ తప్పనిసరి..!